Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Audimulapu Suresh About Jagananna Suraksha Scheme

Audimulapu Suresh: ప్రతి లబ్ధిదారులకు న్యాయం చేయాలన్నదే లక్ష్యం

Published Date :June 23, 2023 , 2:58 pm
By Gogikar Sai Krishna
Audimulapu Suresh: ప్రతి లబ్ధిదారులకు న్యాయం చేయాలన్నదే లక్ష్యం
  • Follow Us :
  • google news
  • dailyhunt

సీఎం జగన్‌ నేడు జగనన్న సురక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. జగనన్నకు చెబుదాంకు అనుబంధంగా జగనన్న సురక్ష జరుగుతుందని తెలిపారు. మండలానికి రెండు సచివాలయాలలో ఒక్కోరోజు క్యాంపులు జరుగుతాయని, ప్రతి లబ్ధిదారులకు న్యాయం చేయాలన్నదే లక్ష్యమన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. 11 రకాల సర్టిఫికెట్లు అదేరోజు జారీ చేస్తామని, 1902 ద్వారా ఇప్పటికే వచ్చిన సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామన్నారు. 99.5 శాతం ప్రజలకు లబ్ది చేకూర్చామని, సీఎం జగన్ అందరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో కార్యక్రమం చేపట్టామన్నారు.
అంతేకాకుండా.. ‘ సచివాలయాల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా పథకాలు అందిస్తున్నాం.

Also Read : JoSAA Counselling: జూన్‌ 30న జోసా మొదటి విడత సీట్ల కేటాయింపు.. 25న మాక్‌ సీట్ల కేటాయింపు

నాలుగు వారాలపాటు జల్లెడ పట్టే కార్యక్రమం చేస్తున్నాం. 26 జిల్లాలకు 26 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించాం. వారి పర్యవేక్షణలో సురక్ష కార్యక్రమం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వి పిచ్చిమాటలు. రోజుకొక మాట మాట్లాడుతున్నారు. రెండు సార్లు సీఎంని చేయమని అడగటం ఏంటి?. అసలు ఎమ్మెల్యేనే కాలేదు. రాష్ట్రంలో ప్రజలందరికీ న్యాయం జరిగిందా? లేదా? అని మేము అడిగిమరీ పనులు చేస్తున్నాం. అదేమంటే అవినీతి అంటూ పవన్ మాట్లాడుతున్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదు జమ చేస్తుంటే ఇక అవినీతి ఎక్కడ జరుగుతుంది?. ఎస్సీలకు అందుతున్న పథకాల గురించి త్వరలోనే శ్వేతపత్రం అందిస్తాం. ఎల్లోమీడియా తప్పుడు వార్తలతో ప్రజలను గందరగోళం చేయాలని చూస్తున్నాయి. ప్రజలకు వాస్తవాలు అన్నీ తెలుసు. విజయవాడలో రూ.350 కోట్లతో. అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతన్నాం. టీడీపీ వారు అవివేకంతో మాట్లాడుతున్నారు.’ అని ఆయన అన్నారు.

Also Read : Arab Countries: అరబ్‌ దేశాల్లో మహిళల్లో ఊబకాయం ఎక్కువ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Audimulapu Suresh
  • breaking news
  • cm jagan
  • jagananna suraksha scheme
  • latest news

తాజావార్తలు

  • Asha Bhosle: 10 ఏళ్ల కెరీర్, 16 ఏళ్లకే పెళ్లి.. ఆశాభోస్లే జీవితం అంత ఈజీ కాదు..

  • Asha Bhosle Telugu Songs: ‘నాలో ఊహలకు’.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆశా భోస్లే పాటలు విన్నారా..?

  • Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

  • PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ

  • Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions