JoSAA Counselling: జూన్ 30న జోసా మొదటి విడత సీట్ల కేటాయింపు.. 25న మాక్ సీట్ల కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JoSAA Counselling: దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీ, ప్రభుత్వ సహకారంతో కొనసాగుతున్న విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) మొదటి విడత సీట్ల కేటాయింపును జూన్ 30న ప్రకటించనుంది. ఇందుకు సంబంధించిన మాక్ సీట్ల కేటాయింపును ఈ నెల 25న ప్రకటిస్తుంది. ఇందుకు సంబంధించిన మాక్ సీట్ల కేటాయింపు వివరాలను జోసా విడుదల చేసింది.
Read also: Bhanu Sree Hot Pics: గ్లామర్ డోస్ పెంచేసిన భాను శ్రీ.. హాట్ అందాలతో కవ్విచేస్తోందిగా!
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
JoSAA 2023 కౌన్సెలింగ్ మాక్ సీట్ల కేటాయింపు జాబితా జూన్ 25న విడుదల చేయనుంది. అభ్యర్థులు josaa.nic.inలో జాబితాను చూసుకోవాలని సూచించింది. జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ జూన్ 25న JoSAA 2023 కౌన్సెలింగ్ మాక్ సీట్ల కేటాయింపు జాబితాను విడుదల చేస్తుంది. కౌన్సెలింగ్ రౌండ్‌లో పాల్గొనేవారు జోసా అధికారిక వెబ్‌సైట్ josaa.nicలో మాక్ సీట్ల కేటాయింపు జాబితాను చూసుకోవచ్చు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం రెండవ మాక్ సీట్ కేటాయింపు జాబితాను జూన్ 27న అందుబాటులో ఉంచుతారు. JoSAA కౌన్సెలింగ్‌లో నమోదు చేసుకోవడానికి జూన్ 28 తుది గడువు. డేటా సరిచేసుకోవడానికి, వెరిఫికేషన్ మరియు కేటాయించిన సీట్ల ధ్రువీకరణ జూన్ 29న జరుగుతుంది. మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు జాబితాను ఈ నెల 30న విడుదల చేయనున్నారు.
Read also: Devara: నాలుగు నెలల్లో నాలుగు భారీ షెడ్యూల్స్ కంప్లీట్…
దేశంలోని ఐఐటీల్లోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్-2023ని రెండు విడతల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు విడతల్లో సుమారు 15 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో సుమారు 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్ డ్-2023కి అవకాశమిచ్చారు. జేఈఈ అడ్వాన్స్ డ్‌కు 1.83 లక్షల మంది హాజరయ్యారు. అందులో సుమారు 43వేల మందిని అర్హులుగా ప్రకటించారు. 43 వేల మంది ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడానికి జోసా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వరా సీట్ల కేటాయింపును జోసా చేయనుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?