Attack on Inter Student: భార్య వద్దు నీవే కావాలంటూ వేధించాడు.. వాంగ్మూలం ఇచ్చిన బాధితురాలు
- బద్వేల్ సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై దాడి ఘటన
- పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన బాధితురాలు
- ప్రేమపేరుతో నిందితుడు వేధించాడని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attack on Inter Student: కడప జిల్లా బద్వేల్ సమీపంలో ఇంటర్ విద్యార్థిని బట్టలకు లైటర్‌తో నిప్పంటించిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇంటర్ విద్యార్థినిని రోడ్డుపక్కనే చెట్లలోకి తీసుకెళ్లి విఘ్నేష్ అనే యువకుడు లైటర్‌తో నిప్పంటించాడు. ఈ కేసులో పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం..”విఘ్నేష్ నన్ను ప్రేమ పేరుతో వేధించాడు…నీవు లేకుంటే నేను చనిపోతాను అంటూ బెదిరించాడు.. విఘ్నేష్‌కు ఆరు నెలల క్రితమే ప్రేమ వివాహం అయింది…తాను కట్టుకున్న భార్య వద్దని నీవే కావాలంటూ నన్ను వేధించాడు… అందుకోసమే నేను విఘ్నేష్‌తో కలిసి అటవీ ప్రాంతంలోకి వెళ్లాను… తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు…నేను నిరాకరించినందుకు లైటర్‌తో నా డ్రెస్‌కు నిప్పంటించాడు.” అని పోలీసులకు బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. ఉదయం నుంచి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని ప్రచారం జరుగుతోంది. విగ్నేష్ లైటర్‌తో తన డ్రెస్‌కు నిప్పు అంటించడం వల్లే గాయాలు అయ్యాయని బాధితురాలు వాస్తవాలను వెల్లడించింది. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Read Also: AP Crime: ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి.. ఆరా తీసిన సీఎం చంద్రబాబు
Also Read
- India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
తాజావార్తలు
-
Women’s Asia Cup 2026: భారత క్రికెట్ గర్వపడే క్షణాలు.. మహిళా జట్టు అద్భుతం: ప్రధాని మోడీ
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్‌ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!