ఢిల్లీ లో నీటి సమస్యల పై ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మంత్రి అతిశీ ఆరోగ్య క్షీణిస్తుంది దీంతో అమీని లోక్‌నాయక్, జై ప్రకాష్, నారాయణ్‌ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందు వైద్యపరీక్షలు నిర్వహించిన ఎల్ ఎన్ జీపీ వైద్యులు బీపీ, షుగర్ లెవల్స్ తగ్గుతూ కీటోన్ లెవల్స్ పెరుగుతున్నట్లు గుర్తించారు. వెంటనే ఆసుపత్రిలో చేరాలని సూచించారు.హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి సరిపోయే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరికొన్ని వివరాల కోసం కింద వీడియో చూడండి..