Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Atharva Came To Amazon Prime As A Republic Day Gift

Atharva : రిపబ్లిక్ డే కానుకగా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసిన అథర్వ..

Published Date :January 25, 2024 , 9:34 pm
By Murali Krishna
Atharva : రిపబ్లిక్ డే కానుకగా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసిన అథర్వ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కార్తీక్ రాజు మరియు సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన అథర్వ గతేడాది డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల అయింది.. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా కథ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగుతుంది.ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహించారు. శుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్టులు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి..థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ మూవీ  ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఈటీవీ విన్ లో జనవరి 18 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చింది..ఓటీటీ ప్రేక్షకులను కూడా ఈ మూవీ ఆకట్టుకుంది. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

ఇక ఇప్పుడు అథర్వ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అథర్వ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది.. మరి ఇక్కడి ఓటీటీ ఆడియెన్స్‌ను కూడా అథర్వ ఆకట్టుకునేలా ఉంది. అథర్వ సినిమా అటు థియేటర్ ఆడియెన్స్ తో పాటు ఇటు ఓటీటీ లవర్స్‌ను కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. దేవ అథర్వ కర్ణ (కార్తిక్ రాజు) పోలీస్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే అతడికి ఆస్థమా ఉండడంతో అది సాధ్యం కాదు. దీంతో పోలీస్ శాఖలోనే క్లూస్ టీంలో జాయిన్ కావొచ్చని ఓ వ్యక్తి సలహా ఇవ్వడంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు. చివరకు అదే టీంలో ఉద్యోగం సాధిస్తాడు. తన తెలివితో చాలా కేసులను పరిష్కరిస్తాడు. అథర్వ ఓ మర్డర్ కేసును దర్యాప్తు చేస్తాడు. ఈ క్రమంలోనే అతడికి ఎదురైన చిక్కులు, సవాళ్లు ఏంటీ అనేది ఈ చిత్ర కథ..ఇంత వరకు ఎన్నో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లను చూసిన ఆడియెన్స్‌కు ఈ అథర్వ మూవీ కొత్త ఫీలింగ్ ను ఇచ్చింది. క్లూస్ టీం పడే కష్టాన్ని ఈ సినిమాలో చూపించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Atharva
  • Karthik Raju
  • ott streaming

తాజావార్తలు

  • Krishna: స్వామీజీల వేషంతో ఎంట్రీ.. సీన్ కట్ చేస్తే..!

  • Crime : అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

  • Coca‑Cola Price: యుద్ధం ఎఫెక్ట్.. పెరగనున్న కోకా కోలా ధరలు..

  • West Bengal Elections: ఎన్నికల ఫలితాలపై సంచలన రిపోర్ట్.. ఈసారి ఏ పార్టీ గెలవబోతుందంటే..!

  • Ganja Murders: మత్తులో మృగాళ్లు.. భాగ్యనగరంలో గంజాయి బ్యాచ్‌ల వీరంగం.. రెండు రోజుల్లో ఇద్దరి బలి!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions