Bigg Boss 7 Telugu :రెచ్చిపోయిన అశ్విని, యావర్..రచ్చ చేసిన అమర్ దీప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ 7 సీజన్ తొమ్మిదో వారం నామినేషన్స్ నిన్న మొదలయ్యాయి.. హౌస్ మేట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. గత వారం ప్రశాంతంగా ముగిసిన నామీనేషన్ ప్రక్రియ.. ఈ వారం డోస్ పెరిగింది.. నిన్నటి ఎపిసోడ్ లో నామినేట్ చేయబడ్డ హౌస్ మేట్ ముఖాన డ్రాగన్ స్నేక్ రంగు చిమ్ముతుంది..
ఇక పల్లవి ప్రశాంత్… అమర్ దీప్, తేజాలను నామినేట్ చేశాడు. అనంతరం వచ్చిన ప్రియాంక.. రతిక, భోలేలను చేసింది. ఇక అర్జున్… అమర్, శోభా శెట్టిలను చేశాడు. శివాజీ… అమర్ దీప్, తేజాలను చేశాడు. రతిక సీరియల్ బ్యాచ్ ప్రియాంక, శోభాలను చేసింది. తేజ… అర్జున్, రతికలను నామినేట్ చేశారు. భోలే… ప్రియాంక, అమర్ లను నామినేట్ చేశాడు… ఆ తర్వాత ఈరోజు నామినేషన్స్ లో యావర్ రతిక, అశ్వినిలను నామినేట్ చేశాడు. అశ్విని-యావర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భోలే తనని నామినేట్ చేసిన క్రమంలో యావర్ తిరిగి భోలేను నామినేట్ చేశాడు. కాగా యావర్ అశ్వినిని నామినేట్ చేయగా ఆమె కూడా తిరిగి నామినేట్ చేసింది.
Also Read
- PBKS: ఒక్క మ్యాచ్‌తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన 'వాంఖేడే' పోరు..
- Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్‌పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
- CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
- Hardik Pandya: ఓటమిపై అసహనం.. ఓటమికి కారణం అదే అంటూ నిజాయితీగా ఒప్పుకున్న హార్దిక్ పాండ్యా..
కాసేపు వీరిద్దరి మధ్య వాగ్వాధం చోటు చేసుకుంది.. దీంతో ఇద్దరు తగ్గలేదు.. నువ్వు నన్ను గెలికావు, అందుకే నిన్ను నేను గెలుకుతున్నా అని అశ్విని అనడంతో… యావర్ మరింత రెచ్చిపోయాడు. హా గెలుకు అది నాకు బాగా ఇష్టం అన్నాడు.. అలా కాసేపు రెచ్చిపోయారు.. ఈరోజు కూడా నామినేషన్స్ ముగియనున్నాయి. ఎవరు నామినేట్ అయ్యారో బిగ్ బాస్ తెలియజేస్తాడు… ఈవారం అమర్, ప్రియాంక, శోభా, తేజ, భోలే, యావర్, రతిక, అర్జున్ నామినేట్ అయినట్లు తెలుస్తుంది..
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్‌తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్‌పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!