Asus Rog Phone 9: ‘ఆసుస్’ నుంచి పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ అదుర్స్, ధర బెదుర్స్!
- ఆసుస్ నుంచి పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
- నవంబర్ 19న రాగ్ ఫోన్ 9
- 5800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గేమింగ్ ప్రియుల కోసం తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఆసుస్’ తన రోగ్ సిరీస్‌లో మరో కొత్త 5జీ మోడల్‌ను విడుదల చేయడానికి సిద్దమైంది. ‘రాగ్ ఫోన్ 9’ను గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆసుస్ సన్నాహాలు చేస్తోంది. నవంబర్ 19వ తేదీన రాగ్ ఫోన్ 9 స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. భారత్‌లోనూ ఈ ఫోన్‌ను ఆసుస్ లాంచ్ చేయనుంది.
ఆసుస్ రాగ్ ఫోన్ 9కు సంబంధించి కొన్ని ఫీచర్లను కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ 6.78 ఇంచెస్‌తో కూడిని ఫుల్హెచ్డీ కూడిన ఎల్టీపీఓ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. 185Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ ఫోన్ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. ఇది క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అప్ గ్రేడెడ్ అనిమీ విజన్ ఫీచర్‌ను ఇస్తున్నారు. అంతేకాదు ఏఐ ఫీచర్లను కూడా ఈ ఫోన్లో తీసుకొస్తున్నారు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
Also Read: Game Changer Teaser: ‘గేమ్ ఛేంజర్’ టీజర్ డేట్ ఫిక్స్.. ఈవెంట్ మన దగ్గర మాత్రం కాదు!
ఆసుస్ రాగ్ ఫోన్ 9లో 16 జీబీ+512 జీబీ స్టోరేజీని అందించనున్నారు. ఈ ఫోన్ ధర దాదాపుగా లక్ష ఉండనుంది. ప్రతి కొత్త మోడల్ ధరలను ఆసుస్ పెంచుతున్న విషయం తెలిసిందే. ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉండనుంది. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5800 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!