గేమింగ్ ప్రియుల కోసం తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఆసుస్’ తన రోగ్ సిరీస్‌లో మరో కొత్త 5జీ మోడల్‌ను విడుదల చేయడానికి సిద్దమైంది. ‘రాగ్ ఫోన్ 9’ను గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆసుస్ సన్నాహాలు చేస్తోంది. నవంబర్ 19వ తేదీన రాగ్ ఫోన్ 9 స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. భారత్‌లోనూ ఈ ఫోన్‌ను ఆసుస్ లాంచ్ చేయనుంది. ఆసుస్ రాగ్ ఫోన్ 9కు సంబంధించి కొన్ని ఫీచర్లను కంపెనీ ప్రకటించింది. ఈ…