Ashok Gehlot: ఈసీ తీరుపై మండిపడ్డ రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల సంఘం ప్రతిస్పందన అన్యాయమైనదని.. అవాంఛనీయమైనదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి గెహ్లాట్ అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలైన మొత్తం ఓట్ల వివరాలను త్వరగా ఎందుకు ప్రకటించడం లేదని.. ఈసీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె ప్రశ్నించారు. ఈ అంశంపై స్పందించిన ఈసీ ఖర్గెకు లేఖ రాసింది. ఆ లేఖలో ఖర్గే ప్రకటనను ఎన్నికల సంఘం విమర్శించింది. దీనిపై స్పందించిన అశోక్ గెహ్లాట్ తన ఎక్స్ వేదికగా.. లేఖను పోస్టు చేస్తూ.. “ఈ లేఖ భాష తన బాధ్యతతో పనిచేయడం కంటే రాజకీయ పార్టీది అని అనిపిస్తుంది. ఇది సాధారణ ప్రజల మనస్సులలో సందేహాలను సృష్టిస్తుంది.” ఇలా రాసుకొచ్చారు.
READ MORE: Gulab jamun Dosa: మార్కెట్లోకి కొత్త దోస వచ్చేసింది మామ.. ట్రై చేస్తారా.. వీడియో వైరల్..
Also Read
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
ఎన్నికల సంఘం స్పందన సరికాదని.. అభివర్ణించారు. ఎన్నికల సంఘం ఒకే పార్టీకి అండగా నిలుస్తోందని ఆరోపించారు. “పార్టీల మధ్య అంతర్గత సంభాషణలపై ఎన్నికల సంఘం స్పందిస్తోంది. కానీ ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ 20 ఫిర్యాదులు అందజేసింది. 100కి పైగా ఫిర్యాదులు అందాయి కానీ వాటిపై నోటీసులు కూడా జారీ చేయలేదు.” అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది. ఎన్నికల సంఘం ఓకే పార్టీవైపు మద్దతుగా ఉందని అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈసీకి అధికార పార్టీలకు ఎలాంటి సంబంధం ఉండదని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈసీ తన విధులు తాను నిర్వర్తిస్తుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..