Ashok Gehlot: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’.. సీఎం అశోక్ గెహ్లాట్ క్షమాపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Gehlot: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ హైకోర్టులో క్షమాపణలు చెప్పారు. గెహ్లాట్ తన వ్రాతపూర్వక సమర్పణలో, తన వ్యాఖ్యలు తన ఆలోచనలు కాదని, బాధ కలిగించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. న్యాయవ్యవస్థపై అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలతో నెల రోజుల పాటు సాగిన వివాదానికి ఆయన క్షమాపణ చెప్పారు.
Also Read: News Click Raids: న్యూస్ క్లిక్‌పై కొత్త కేసు.. కార్యాలయంతో పాటు జర్నలిస్టుల ఇళ్లలోనూ సోదాలు
Also Read
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఆగస్టు 30న ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేడు న్యాయవ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోంది.. కొందరు న్యాయవాదులు స్వయంగా రాతపూర్వకంగా తీర్పును తీసుకుని అదే తీర్పును వెలువరించారని విన్నాను’ అని అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో న్యాయవాదులు ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. న్యాయవాదుల నుంచి సీఎం తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోగా.. ముఖ్యమంత్రిపై న్యాయవాదులు కేసు పెట్టారు. ధిక్కార చర్యలు కోరుతూ ఆయనపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) కూడా దాఖలైంది.
సెప్టెంబరు 5న విచారణకు లిస్ట్ చేయబడిన పిల్ నేపథ్యంలో గెహ్లాట్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. న్యాయవ్యవస్థలో అవినీతిపై తాను చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం కాదన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై తనకు ఎప్పుడూ గౌరవం, నమ్మకం ఉందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!