Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Asha Bhosle Health Update Asha Bhosle Hospitalized Zanai Bhosle Post Breach Candy Hospital Mumbai Legendary Singer Health News April 2026

Asha Bhosle : ఆశా భోస్లే ఆరోగ్య పరిస్థితిపై.. మనవరాలు జానై భోస్లే ఏమన్నారంటే?

Published Date :April 12, 2026 , 12:06 pm
By Mounika
Asha Bhosle : ఆశా భోస్లే ఆరోగ్య పరిస్థితిపై.. మనవరాలు జానై భోస్లే ఏమన్నారంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ గాయని, పద్మవిభూషణ్ గ్రహీత ఆశా భోస్లే తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరడం సంగీత ప్రపంచాన్ని కలవరపెడుతోంది. 92 ఏళ్ల వయసున్న ఆశా భోస్లే గారు గత కొద్దిరోజులుగా తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. దీనితో కుటుంబ సభ్యులు ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందుతోంది. అయితే

Also Read : Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మొదటి ఫ్లాప్.. ‘LIK’ ఎందుకు ఫెయిల్ అయ్యింది?

తాజాగా ఆమె మనవరాలు జానై భోస్లే (Zanai Bhosle) సోషల్ మీడియా వేదికగా ఆమె ఆరోగ్య పరిస్థితిని వివరించారు.. ‘అమ్మమ్మ ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది, ఆమె త్వరలోనే కోలుకుంటుందని ఆశిస్తున్నాము. ఈ సమయంలో మా ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని కోరుతున్నాము’ అని జానై పేర్కొన్నారు. మరోవైపు, ఆశా భోస్లే చికిత్సకు స్పందిస్తున్నారని ఆమె సన్నిహితులు సానుకూల అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఆమె స్పృహలోనే ఉన్నారని, వైద్యులతో మాట్లాడుతున్నారని సమాచారం. తను బాగానే ఉన్నానని చెప్పడానికి ఆమె థమ్స్ అప్ (బ్రొటనవేళ్లు) చూపిస్తున్నట్లు సన్నిహితులు పోస్ట్ చేశారు. భారత రత్న లతా మంగేష్కర్ సోదరిగా మాత్రమే కాకుండా, ఏడు దశాబ్దాలకు పైగా వేలాది పాటలతో యావత్ భారతాన్ని ఉర్రూతలూగించిన ఆశా భోస్లే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Asha Bhosle health update
  • Asha Bhosle hospitalized
  • Breach Candy Hospital Mumbai
  • Legendary singer health news April 2026.
  • Zanai Bhosle post

తాజావార్తలు

  • Asha Bhosle : ఆశా భోస్లే ఆరోగ్య పరిస్థితిపై.. మనవరాలు జానై భోస్లే ఏమన్నారంటే?

  • Inter Supplementary Examinations 2026: ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచే..

  • Harudu: హీరో వెంకట్ కమ్ బ్యాక్.. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘హరుడు’!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మొదటి ఫ్లాప్.. ‘LIK’ ఎందుకు ఫెయిల్ అయ్యింది?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions