Harudu: హీరో వెంకట్ కమ్ బ్యాక్.. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘హరుడు’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రేక్షకులకు ‘లవర్ బాయ్’గా సుపరిచితుడైన హీరో వెంకట్, ఇప్పుడు ‘హరుడు’ చిత్రంతో ఒక డైనమిక్ యాక్షన్ హీరోగా వెండితెరపై సందడి చేయబోతున్నారు. విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.
Also Read : Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మొదటి ఫ్లాప్.. ‘LIK’ ఎందుకు ఫెయిల్ అయ్యింది?
Also Read
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ట్రైలర్ లాంచ్ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. “ఈ సినిమాను పూర్తి చేయడానికి నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాను. దర్శకుడు రాజ్ తాళ్లూరి సినిమాను అద్భుతంగా తీశారు. గోవా, ముంబైలలో రిచ్ లొకేషన్స్‌లో సాంగ్స్ చిత్రీకరించాం. ఇందులో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇదొక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అవుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాలో హేబ్బా పటేల్, సలోని, నాటషా వంటి వారు కీలక పాత్రల్లో నటించగా, శ్రీహరి పైలా విలన్‌గా పరిచయం అవుతున్నారు.
దర్శకుడు రాజ్ తాళ్లూరి గతంలో పూరి జగన్నాథ్ వద్ద పనిచేయడంతో, ఆ మాస్ టచ్ ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తోందని అతిథులు చంద్ర మహేష్, అలీ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మణి జిన్న అందించిన సంగీతం, ఆనంద్ విజువల్స్ సినిమాకు మేజర్ అసెట్ కానున్నాయి. సమ్మర్ స్పెషల్‌గా వస్తున్న ఈ చిత్రం వెంకట్ కెరీర్‌కు ఒక సాలిడ్ హిట్ ఇస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతోన్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!