Mummy Found: కొండపై కోకా ఆకులతో చుట్టబడిన మమ్మీని కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Archeologists find mummy surrounded by coca leaves on hilltop in Peru’s capital: పెరూవియన్ పురావస్తు శాస్త్రవేత్తలు లిమాలో సుమారు 3,000 సంవత్సరాల మమ్మీని కనుగొన్నారు. పెరూ రాజధానిలోని ఒక కొండపై కోకా ఆకులతో చుట్టుముట్టబడిన ప్రీ-హిస్పానిక్ మమ్మీని కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. శాన్ మార్కోస్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు, పరిశోధకులు ప్రారంభంలో తవ్వకంలో మమ్మీని వెలికితీసే ముందు జుట్టు, పుర్రె అవశేషాలను కనుగొన్నారు.
Also Read: Manipur Violence: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస.. ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు..!
Also Read
- Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
మమ్మీ బహుశా 1500బీసీ-1000బీసీ మధ్య లిమా లోయలలో అభివృద్ధి చెందిన మంచే సంస్కృతికి చెందినది అని పురావస్తు శాస్త్రవేత్త మిగ్యుల్ అగ్యిలర్ చెప్పారు. సూర్యోదయం వైపు చూపే యూ-ఆకారంలోని నిర్మించిన ఆలయాల నిర్మాణంతో సంబంధం కలిగి ఉంది. ధ్వంసమైన U-ఆకారపు మట్టి దేవాలయం పైన ఈ మమ్మీ ఖననం చేయబడింది. ఇది కొన్ని పూర్వ హిస్పానిక్ భవనాల లక్షణం. మమ్మీ వయస్సును నిర్ధారించడానికి రేడియోకార్బన్ డేటింగ్‌కు ఇంకా గురికాలేదని అగ్యిలర్ చెప్పారు. దాదాపు 3 వేల సంవత్సరాలు ఉంటుందని అంచనా వేసి చెప్పారు.
పురావస్తు శాస్త్రవేత్తలు మొక్కజొన్న, కోకా ఆకులు, విత్తనాలతో సహా శరీరంతో పాతిపెట్టిన ఇతర వస్తువులను వెలికితీశారు. అవి నైవేద్యంలో భాగమని వారు నమ్ముతున్నారు.
తాజావార్తలు
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!