IPL 2024: ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో పెర్ఫార్మ్ చేసేది వీళ్లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2024 Opening Ceremony: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్- 2024 మరి కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చె న్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ నెల 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. మార్చ్ 22వ తేదీన రాత్రి 7:30 గంటలకు ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది.
Read Also: Karthika Deepam Season 2: ఇదెక్కడి క్రేజ్ మావా.. సీరియల్ కి ప్రీ రిలీజ్ ఈవెంటా?
Also Read
- Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
- Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
- Kitchen Tips: ఉడికించిన బంగాళాదుంపల తొక్క తీసేటప్పుడు చేతులు కాలుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్‌తో క్షణాల్లో తొక్క ఊడిపోతుంది!
- KTR: వాటిని చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. కేటీఆర్ హాట్ కామెంట్స్.!
కాగా, ఈ సీజన్ తొలి మ్యాచ్ కావడంతో మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మనీని ఐపీఎల్ నిర్వహకులు అరేంజ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
Read Also: Sadhguru: సద్గురు జగ్గీవాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ
ఇదిలా ఉండగా.. సీఎస్కే- ఆర్సీబీ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను మనం పరిశీలించినట్లైతే.. ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ప్రత్యేక్షంగా పోటీగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాగా.. ఓ మ్యాచ్ టై అయింది. ఇక, చెపాక్ స్టేడియం విషయానికి వస్తే.. ఈ గ్రౌండ్ లో ఆర్సీబీపై సీఎస్కే పూర్తి ఆధిపత్యం ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 సార్లు తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో గెలిచింది. కేవలం ఒక్క మ్యాచ్‌లోనే బెంగళూరు జట్టు విజయం సాధించింది.
The stage is set, the lights are bright, and the stars are ready to shine at the #TATAIPL 2024 Opening Ceremony! 🎉🥳
Get ready for an unforgettable fusion of cricket and entertainment ft. a stellar lineup! ✨
🗓22nd March
⏰6:30 PM onwards pic.twitter.com/7POPthFITx— IndianPremierLeague (@IPL) March 20, 2024
తాజావార్తలు
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Trisha: విజయ్, అజిత్, సూర్య.. ముగ్గురు స్టార్ హీరోల కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చిన ఒకే హీరోయిన్..!
-
Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
-
Prabhas: రెండు ఎకరాల్లో ప్రభాస్ అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్?
-
Tollywood 2026 First Half: సోసోగా ఫస్ట్ హాఫ్ ..ఆశలన్నీ సెకండాఫ్ మీదే?
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!