Aqib Javed: “బుమ్రా ఫాస్ట్ బౌలర్లలో ఉస్మాన్ తారిక్ లాంటోడు”.. పాకిస్థాన్ సెలక్టర్ వింత వాదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aqib Javed: టీమిండియాకు బుమ్రా ఓ వరం. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్టైల్‌లో బౌలింగ్ వేయడం దాదాపు ఎవ్వరికీ సాధ్యం కాదు.. భారత ఆటగాళ్లే కాదు.. విదేశీ సీనియర్ ప్లేయర్స్ సైతం బూమ్ర బౌలింగ్‌ను ప్రశంసిస్తున్నారు. ఈ తరుణంలో పాకిస్థాన్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్ వింత వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. జస్ప్రీత్ బుమ్రాను పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌తో పోచ్చాడు జావేద్.. “బుమ్రా సాధారణ బౌలర్ కాదు, ఫాస్ట్ బౌలర్లలో ఉస్మాన్ తారిక్ లాంటి వాడు” అని అభివర్ణించడం పెద్ద దుమారం రేపింది.. టీ20 వరల్డ్ కప్పు 2026లో బుమ్రా ఫార్ఫామెన్స్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఇలాంటి కీలక బౌలర్‌ను పాకిస్థాన్ స్పిన్నర్‌తో పోల్చడం విచిత్రంగా ఉంది.
READ MORE: Maharaja 2 : మహారాజ సీక్వెల్ కథ రెడీ.. షూటింగ్ కోసం ఈగర్లీ వెయిటింగ్ : విజయ్ సేతుపతి
Also Read
- RBI: విదేశీ మారక, బంగారు నిల్వలు భారీ పతనం.. ఆర్బీఐ తాజా గణాంకాలు
- Sriman: "నేను పక్కా తెలుగువాడిని.. కానీ ఇక్కడ నా పేరు రిజిస్టర్ కాలేదు".. నటుడు ఆవేదన!
- Crispy Jalebi Recipe: ఇంట్లోనే మిఠాయి షాప్ స్టైల్ క్రిస్పీ జలేబీ.. ఈ సింపుల్ రెసిపీతో కరకరలాడే రుచి మీ సొంతం!
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా.. భావోద్వేగ ట్వీట్ చేసిన సీఎం.!
ఉస్మాన్ తారిక్ ఈ వరల్డ్ కప్పు సీజన్‌లో పెద్ద ఎత్తున ట్రోల్స్‌కు గురయ్యాడు. దీనికి ప్రధార కారణం వింతైన బౌలింగ్ యాక్షన్. బాల్ విసిరే ముందు కొంత టైమ్ ఆగి వేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే.. బుమ్రా స్టైల్ సైతం పూర్తి భిన్నంగా ఉంటుందని జావేద్ అభివర్ణించాడు. బుమ్రా కూడా తన విలక్షణమైన యాక్షన్, వేగం, వైవిధ్యంతో బ్యాటర్ల రిథమ్‌ను దెబ్బతీస్తారని ఆకిబ్ జావేద్ విశ్లేషించాడు. ఆధునిక క్రికెట్‌లో వసీం అక్రమ్ లేదా వకార్ యూనిస్ వంటి స్థాయి దిగ్గజాలు కనిపించడం లేదని, ప్రస్తుతం బుమ్రా ఒక్కడే అత్యంత ప్రభావవంతమైన, విభిన్నమైన బౌలర్‌గా కనిపిస్తున్నాడని కొనియాడాడు.
READ MORE: Sanju Samson: “అభిషేక్ క్రేజ్ చూసి టీమ్ అంతా కుళ్లుకుంటున్నారు”.. సంజూ శామ్సన్ షాకింగ్ కామెంట్స్..
అంతర్జాతీయ క్రికెట్లో మెరుపువేగంతో బంతులువేస్తూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే బౌలర్లను అనేకమంది చూశాం. బంతిని గింగిరాలు తిప్పుతూ వికెట్లు పడగొట్టే వరల్డ్ క్లాస్ స్పిన్నర్లను చూశాం. కానీ వీడెవడండీ బాబు… ఇలా బౌలింగ్ చేస్తున్నాడు…! అని అనిపిస్తుంటుంది పాకిస్థాన్ ప్లేయర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ చూస్తుంటే. ఈ టీ20 వరల్డ్ కప్ సీజన్‌లో ఈ పాకిస్థానీ బౌలింగ్ పై తీవ్ర చర్చలు సాగాయి. అతడి యాక్షన్ ను చాలామంది వ్యక్తిరేకిస్తున్నారు. ఇలాంటి స్పిన్నర్‌ను బుమ్రాతో పోల్చడం ఏంటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
తాజావార్తలు
-
Jr NTR-Akhil: ‘లెనిన్’ కోసం రంగంలోకి ఎన్టీఆర్?.. అక్కినేని అఖిల్‌కు బూస్ట్ ఇచ్చే స్పెషల్ ప్లాన్!
-
Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
-
RBI: విదేశీ మారక, బంగారు నిల్వలు భారీ పతనం.. ఆర్బీఐ తాజా గణాంకాలు
-
Netflix: పరిచయాలు అవసరం లేదు.. మంచి కథ ఉంటే నెట్‌ఫ్లిక్స్‌లో గోల్డెన్ ఛాన్స్
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ మూవీ.. ఎవరూ ఊహించని హీరో?.. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో