APPSC : రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర వ్యాప్తంగా ఎపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాతంగా జరుగుతోంది. విజయవాడ లోని ఎపీపీఎస్సీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతర పర్యవేక్షిస్తున్నారు అధికారులు. పరీక్ష జరుగుతోన్న తీరును ఎపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ పరిశీలింలించారు. ఈ సందర్భంగా ఎపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ఈ సారి అత్యధికంగా 1.48 లక్షల మంది అప్లై చేశారని, 18 జిల్లాలో 301 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్వామన్నారు. ఇవాల్టి పరీక్షలో 72.3 శాతం హాజరు నమోదైందని ఆయన వెల్లడించారు. 6145 కెమేరాలతో , లైవ్ టీ వీ స్ట్రీమింగ్ చేస్తూ పర్యవేక్షిస్తున్నామని సవాంగ్ తెలిపారు. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంపై గౌతమ్ సవాంగ్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో కోర్టుల్లో లిటిగేషన్ అనేది పార్ట్ ఆప్ ది ప్రాసెస్ అని, చరిత్ర చూస్తే కోర్టులో లిటిగేషన్ లేకుండా ఎక్కడా ప్రాసెస్ జరగలేదన్నారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
హైకోర్టు ఇచ్చిన కోర్టు ఆర్డర్ కాపీని చదివాం… అప్పీల్ చేసుకునేందుకు మాకు చాలా అవకాశాలున్నాయని, ఉద్యోగాలు చేస్తోన్న 162 మంది ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సవాంగ్ తెలిపారు. చంద్రబాబు సహా రాజకీయ పార్టీలుచ చేసిన ఆరోపనలకు నేను స్పందించనని, 2018 గ్రూప్ 1మెయిన్స్ పరీక్ష, నియామకాల్లో అవకతవకలు జరగలేదన్నారు. గ్రూప్1మెయిన్స్ రద్దుతో ఎపీపీఎస్సీ పై మాయని మచ్చ పడిందని నేను అనుకోవడం లేదని, ఇవాల్టి గ్రూప్ 1సహా ఇటీవల జరిగిన గ్రూప్ 2 నూ వాయిదా వేసేందుకు విఫలయత్నం చేశారన్నారు. వ్యాల్యువేషని ప్రక్రియ అంతా సీసీ కెమెరాలో రికార్డు చేశాం.. నియామకాలకు సంబంధించి అన్ని ఆధారాలూ ఎపీపీఎస్సీ వద్ద ఉన్నాయన్నారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!