AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Panchayat Elections 2026 Nominations: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. ఎల్లుండి నామినేషన్ల దాఖలుకు తుది గడువు కాగా.. ఈ నెల 18న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఎన్నికల షెడ్యూల్లో భాగంగా అభ్యర్థులకు నామినేషన్ల ఉపసంహరణకు కూడా గడువు కేటాయించారు. ఈ నెల 19న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లు స్వీకరిస్తారు. 20వ తేదీన ఆ అప్పీళ్లను పరిష్కరిస్తారు. అనంతరం ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.
ఈ నెల 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాల ప్రకటన అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో ఈ నెల 27న రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రీపోలింగ్ జరగనుంది. అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్నారు.
Also Read
- Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 5 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధం.!
- 200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
- RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
- CM Revanth Reddy- PM Modi: నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. ఈ అంశాలపై చర్చ
తాజావార్తలు
-
AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం!
-
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 5 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధం.!
-
Lalit Modi Becomes British Citizen: లలిత్ మోడీకి బ్రిటిష్ పౌరసత్వం.. ఇక యూకేనే శాశ్వత నివాసం!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
Gaza Conflict: ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో.. హమాస్ కమాండర్ సమీర్ అబూ యూనిస్ హతం
ట్రెండింగ్
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి