YSRCP MLCs: కొత్తగా ఎన్నికైన 8 మంది వైసీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP MLCs: కొత్తగా ఎన్నికైన 8 మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన మండలి సభ్యులు ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు.. వారితో ప్రమాణస్వీకారం చేయించారు మండలి ఛైర్మన్ మోషేన్ రాజు… అసెంబ్లీ ప్రాంగణంలో ఈ ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించారు.. శాసన మండలి సభ్యులుగా రామ సుబ్బారెడ్డి, మేరుగ మురళీధర్, కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్, కుడిపూడి సూర్యనారాయణ రావు, నర్తు రామారావు, సుబ్రహ్మణ్యం సిపాయి, డా. అల్లంపూర్ మధుసూదన్ ప్రమాణస్వీకారం చేశారు. కాగా, స్థానిక సంస్థల కోటాలో గెలిచిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ మోషేన్ రాజు వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు.
Read Also: KTR : కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ ప్లాంట్‌కు భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్
Also Read
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!