Minister Atchannaidu: మంత్రి అంటే అచ్చెన్నాయుడిలా ఉండాలనే విధంగా పని చేస్తా..
- మంత్రి అంటే అచ్చెన్నాయుడిలా ఉండాలనే విధంగా పని చేస్తా
- డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్న మంత్రి అచ్చెన్నాయుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Atchannaidu: టీడీపీ గతంలో చాలా కష్టాలు, ఒడిదొడుకులు ఎదుర్కొందని, నిద్ర లేని రాత్రులు గడిపామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన టీడీపీ నేతలు మాట్లాడలేకపోయేవారని గుర్తు చేసుకున్నారు. వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా సభ నుంచి హామీ ఇస్తున్నాం.. దేశంలో అగ్రగామిగా చంద్రబాబు రాష్ర్టాన్ని నిలబెడతారన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తన శాఖ జిల్లా ప్రజలకు ఉపయోగపడే శాఖ అని మంత్రి తెలిపారు. తాను చాలా అధృష్టవంతుడినని, అచ్చెన్నాయుడు సమర్ధతను చంద్రబాబు గుర్తించి కీలక శాఖలు ఇచ్చారన్నారు.
Read Also: Rammohan Naidu: భోగాపురం ఎయిర్‌పోర్టును రికార్డ్ స్థాయిలో పూర్తి చేస్తాం..
Also Read
- Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యానని.. తన జీవితం శ్రీకాకుళం జిల్లాకు , టీడీపీకీ, చంద్రబాబు కుటుంబానికి అంకితం చేస్తున్నానని మంత్రి వ్యాఖ్యానించారు. మంత్రి అంటే అచ్చెన్నాయుడిలా ఉండాలనుకునే విధంగా పనిచేస్తానన్నారు. తమ్మినేని, ధర్మాన లాంటి రాజకీయ ఉద్దండులు ఉండి ఆముదాలవలస రోడ్డు వేయలేకపోయారని విమర్శించారు. మేం హామీ ఇస్తున్నాం, కోడి రామ్మూర్తి స్టేడియం, రోడ్లు సహా ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. కార్యకర్తలకు అన్యాయం చేయమన్నారు. చంద్రబాబు కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. ఒక కుటుంబానికి రెండు పదవులు వచ్చాయని.. ఒక నమ్మకంతో చంద్రబాబు పదవి ఇచ్చారన్నారు. అచ్చెన్నాయుడు మాట ఇస్తే పీక కోసుకుంటాడు తప్ప మాట తప్పడున్నారు.
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?