AP High Court: రుషికొండపై నిర్మాణాలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: విశాఖపట్నంలోని రుషికొండపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయన్న అంశంపై మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్విరాన్ మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ (MOEF) ఇప్పటికీ నివేదిక ఇచ్చిందని హైకోర్టు పేర్కొంది. ఈ నివేదికను పరిశీలిస్తే ఉల్లంఘనలు జరిగినట్లు తెలుస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది.
Also Read: Kidney Rocket Case: విజయవాడ కిడ్నీ రాకెట్ కేసు.. నలుగురు నిందితులు అరెస్ట్
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు తదుపరి ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం పేర్కొంది. ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు అనుమతిచ్చిన విస్తీర్ణం మేరకే రుషికొండలో నిర్మాణాలు పరిమితం కావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఉత్తర్వులు ఇచ్చేందుకు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!