Amaravathi: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravathi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వివిధ కేటగిరీల ఉద్యోగులకు ‘స్పెషల్ పే’ పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు G.O.Ms.79 ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చర్చల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది. అయితే అంతకుముందు ఏపీలోని ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల కోసం ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు శుభవార్త ప్రభుత్వం తెలపడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Defamation case: రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు కోర్టు సమన్లు..
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
మరోవైపు ఉద్యోగుల స్పెషల్ పే కి సంబంధించి 11 వ సిఫార్సులు యధాతథంగా అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ఒకటి రెండు కేటగిరీల ఉద్యోగులకు తప్ప.. మిగతా కేటగిరీల ఉద్యోగులందరికీ స్పెషల్ పే అందనుంది. ఈ స్పెషల్ పే 30 నుంచి 33 శాతం పెరుగుదలకు అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం స్పెషల్ పే పెంచినందుకు గాను ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట రామిరెడ్డి సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్‌తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్‌తో MillionR Edition!
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!