DGP Dwaraka Tirumala Rao: గంజాయి, ఎర్రచందనంపై ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు..
- గంజాయి కట్టడి.. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడంపై డీజీపీ కీలక వ్యాఖ్యలు..
- ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటన..
- యాంటీ నార్కొటిక్స్ టాస్క్ ఫోర్స్ టీంను త్వరలో ఏర్పాటు చేస్తామన్న డీజీపీ..
- గంజాయి అక్రమ రవాణా సమాచారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Dwaraka Tirumala Rao: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి కట్టడి, ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడంపై కీలక వ్యాఖ్యలు చేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తాం.. యాంటీ నార్కొటిక్స్ టాస్క్ ఫోర్స్ టీంను త్వరలో ఏర్పాటు చేస్తాం అన్నారు.. ఇక, గంజాయి అక్రమ రవాణా సమాచారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నాం.. ఎర్రచందనం స్మగ్లింగ్ ను పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు.. సవరణ చేసిన మూడు నూతన చట్టాలపై పోలీసులకు అవగాహన కల్పిస్తున్నాం.. రాష్ట్రంలోని ప్రధానమైన నగరాల్లో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.. రాష్ట్రంలో పోలీసులు ఉపయోగించే పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేస్తామని వెల్లడించారు డీజీపీ.
Read Also: Wife Pours Boiling Oil: నిద్రిస్తున్న భర్తపై మరుగుతున్న నూనె పోసిన భార్య.. కారణం ఏంటంటే..
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
మరోవైపు.. పోలీసులకు త్వరలో పదోన్నతులు ఇస్తున్నాం.. పోలీసు సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం అన్నారు ఏపీ డీజీపీ.. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తా.. పోలీసు అధికారులతో సమావేశమవుతా.. పౌరులను మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. సమాజానికి.. ప్రజలకు జవాబుదారితనంగా పనిచేస్తాం.. చట్టాన్ని గౌరవిస్తూ.. మానవ హక్కులను ఉల్లంఘించకుండా.. ఏ పార్టీకి కొమ్ముకాయకుండా పనిచేస్తామని స్పష్టం చేశారు.. నేరాలను అదుపు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం.. ప్రతి జిల్లాలో సవాళ్లను ప్రతి సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటాం అన్నారు ఏపీ పోలీస్ బాస్ ద్వారకా తిరుమలరావు..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!