ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ను ఎస్‌ఎస్‌సీ బోర్డు ఈరోజు విడుదల చేసింది. ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుండగా.. ఏప్రిల్ 1న ఓఎస్‌ఎస్‌సీ సెకెండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది.
Also Read: YS Jagan: 9 పేజీలతో.. సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ!
ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్:
# 16న ఫస్ట్ లాంగ్వేజ్,
# 18న సెకెండ్ లాంగ్వేజ్,
# 20న ఇంగ్లీష్,
# 23న గణితం,
# 25న భౌతికశాస్త్రం,
# 28న జీవశాస్త్రం,
# 30న సాంఘికశాస్త్రం,
# 31న ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్-2),
# ఏప్రిల్ 1న ఓఎస్‌ఎస్‌సీ సెకెండ్ లాంగ్వేజ్ పేపర్-2