Miss Shetty Mr Polishetty Twitter Review: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్విట్టర్ రివ్యూ.. ‘శెట్టి’స్ ఫన్ ట్రీట్ అంతే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miss Shetty Mr Polishetty Movie Twitter Review: సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కాంబినేషన్‍లో తెరకెక్కిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. ఈ చిత్రంలో మురళీ శర్మ, అభినవ్ గోమటం, తులసి, సోనియా తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఓవర్సీస్‌లో రిలీజ్ అయింది. మన దగ్గర కూడా ప్రీమియర్ షోస్ పడ్డాయి. దాంతో నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. సినిమా ‘సూపర్ హిట్’ అని చాలా మంది అంటున్నారు. క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘కామెడి వర్కౌట్ అయ్యింది. చూడాల్సిన సినిమా. అనుష్క అదరగొట్టింది’, ‘ఫస్టాఫ్ ఫన్.. సెకండాఫ్ ఎమోషనల్. అనుష్క ఎప్పటికీ రాణే’, ‘సినిమా షార్ట్ బ్లాక్ బస్టర్. నవీన్ పోలిశెట్టికి హ్యాట్రిక్ హిట్ పడింది.. మరోసారి నాచురల్ రాక్ స్టార్ అనిపించాడు’, ‘ఫస్టాఫ్ కామెడీగా ఉంది. సెంకడాఫ్ వెరీ ఎమోషనల్. మహేష్ బాబు బాగా తీశాడు’ అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
- Delhi Police: సీజేపీపై 10 ఎఫ్ఐఆర్లు.. తగ్గేది లేదంటున్న ఢిల్లీ పోలీసులు..
- ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. టాప్‌లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ..
- IMD Alert: బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వాయుగుండాలు.. దేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం
Overall, movie is a sure shot blockbuster and a hattrick for @NaveenPolishety ! He is a natural rockstar and you won’t be disappointed with this one at all!
His description about the movie in climax is apt (IYKYK)!#TrustMyReviews rating: 3.75/5
— Trust my reviews (@trustmyreviews) September 6, 2023
#MissShettyMrPolishetty Clean comedy with heartfelt emotions… #Anushka is queen as always and @NaveenPolishety is star of the show….. Comedy matram ROFL👌👌 pic.twitter.com/9ZWx00kxNg
— VishnuBose Janasainik (@vishnubose1947) September 6, 2023
Get ready for a 𝘿𝙊𝙐𝘽𝙇𝙀 𝘿𝙊𝙎𝙀 of entertainment and emotion! 💥💥
The Master Chef and the ultimate Stand-Up Comedian are gearing up to serve you a kickass entertainer 🤩#MissShettyMrPolishetty in cinemas tomorrow 🥳#MSMP Bookings open now https://t.co/BxCi0Mq4R9 🎟️… pic.twitter.com/3xUqu35aJ4
— Anushka Shetty (@MsAnushkaShetty) September 6, 2023
https://twitter.com/ThisisHarsha_/status/1699546977636151298?s=20
Review #MissShettyMrPolishetty
3/5. ⭐️⭐️⭐️/5
"Outstanding performances by Anushka Shetty and Naveen Polishetty in #MissShettyMrPolishetty. Good songs, engaging screenplay, some minor flaws, top-notch comedy, and emotions. Rating: ⭐️⭐️⭐️/5. Must-watch Telugu movie! #Jaibalayya… pic.twitter.com/oe6YpXZ15C— Sunorita (@SunoritaTrading) September 6, 2023
Crazy fun first half @NaveenPolishety & @MsAnushkaShetty Rocked all the show
Very good Second half with Emotional touch 👌🏻 @UV_Creations Top Notch Production Values 💥
Finally Everything Worked 😍 #MissShettyMrPolishetty
— Prabhas (@Rebelstan) September 6, 2023
తాజావార్తలు
-
Rice Procurement : తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. బియ్యం కోటా భారీ పెంపు.!
-
Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
-
Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
-
Bhatti Vikramarka : కేటీఆర్‌కు ‘ఎల్ నినో’పై కనీస అవగాహన లేదు
-
Delhi Police: సీజేపీపై 10 ఎఫ్ఐఆర్లు.. తగ్గేది లేదంటున్న ఢిల్లీ పోలీసులు..
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్‌ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!