Anushka : హారర్ థ్రిల్లర్ కథతో రాబోతున్న అనుష్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka : సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క గురించి అందరికీ తెలిసిందే. సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో అరుంధతి సినిమాతో నటనలో తన విశ్వరూపాన్ని చూపించి.. స్టార్ స్టేటస్ అందుకుంది. అప్పటి నుంచి అనుష్కను జేజమ్మగా పిలవడం మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. గత ఏడాది నవీన్ పొలిశెట్టితో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. బాహుబలి తర్వాత ఆమె చాలా సెలెక్టివ్ గా అడుగులు వేస్తోంది. ఇటీవల మళయాళంలో మొదటి సినిమాకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కింది.
Read Also:IND vs NZ: రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 450 రన్స్ చేస్తుంది: ఆకాశ్
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
జయసూర్య ఈ చిత్రంలో మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ‘కథనాల్ – ది వైల్డ్ సోర్సెరర్’ అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కింది. హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ జోనర్ లో రోజిన్ థామస్ దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధమవుతోంది. శ్రీ గోకుల్ మూవీస్ బ్యానర్ పై గోకుల్ గోపాలన్ ఈ చిత్రాన్ని ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. మలయాళంలో అత్యధిక బడ్జెట్ సినిమాల్లో ఇది ఒకటి. రెండు భాగాలుగా ఈ మూవీ కథాంశం ఉంటుందని తెలుస్తోంది. 9వ శతాబ్దంలో క్రైస్తవ మతగురువు కడమత్తత్తు కథనార్ జీవితం ఆధారంగా చేసుకుని ఈ మూవీ కథని పి రామానంద్ రాశారు. అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయని తెలుస్తోంది. అనుష్క కీలక పాత్రలో నటిస్తూ ఉండటంతో ఈ చిత్రానికి తెలుగు, తమిళ్ భాషలలో కూడా మంచి క్రేజ్ వచ్చింది. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.
Read Also:Zelensky: రష్యా తరఫున యుద్ధంలో 10 వేల మంది నార్త్ కొరియన్ సైనికులు
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!