Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Another New Car That Has Joined Mukesh Ambanis Garage

Mukesh Ambani : ముఖేష్ అంబానీ గ్యారేజీలో చేరిన మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా..?

Published Date :May 23, 2023 , 5:58 pm
By NTV WebDesk
Mukesh Ambani :  ముఖేష్ అంబానీ గ్యారేజీలో చేరిన మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మనదేశంలో కారు కొనడానికి కొందరు సాహసం చేస్తుంటే.. కొందరు సంపన్నులు మాత్రం అత్యంత ఖరీదైన కార్లను ఇట్టే కొనిపడేస్తున్నారు. ఈ క్రమంలోనే కార్లు కూడా అత్యంత ఖరీదైనవిగా మారుతున్నాయి. అలాంటి జాబితాలోనిదే రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి ఉంది. ఈ కారు ఇప్పుడు ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ గ్యారేజీలోకి వచ్చి వాలింది.

Also Read : Dimple Hayati: తప్పు ఒప్పు పక్కన పెడితే.. పాప.. ఒక్కసారిగా ఫేమస్ అయిందిగా

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. వారి కుటుంబానికి రోల్స్ రాయిస్‌తో సహా అనేక లగ్జరీ కార్లు ఇప్పటికే ఉన్నాయి. అయితే, తాజాగా వారి గ్యారేజీలో రెండోతరం రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు కూడా వచ్చి చేరిపోయింది. పెట్రా గోల్డ్ ఫినిష్‌తో కూడిన ఈ లగ్జరీ కారు ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టడం కనిపించింది. రోల్స్ రాయిస్ ఘోస్ట్ ధర రూ.6.95 కోట్లతో స్టార్ట్ అవుతుంది. టాప్-ఎండ్ వేరియంట్ ధర దాదాపు రూ.7.95 కోట్లుగా ఉంది. కొత్త పెట్రా గోల్డ్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ ట్రాఫిక్ సిగ్నల్‌ను దాటుతుండటం కనిపించింది. రాత్రిపూట ఆ కారు ఓ భవనం నుంచి బయటకు వెళ్లడం కూడా కనిపించింది. ఈ కొత్త తరం సూపర్ లగ్జరీ కారు 2020 సంవత్సరంలో ప్రారంభించబడింది. దాని EWB వేరియంట్ ఇప్పుడు అంబానీ గ్యారేజీలోకి వచ్చింది.

Also Read : CM YS Jagan: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌.. సీఎం వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు

ఈ కొత్త సూపర్ లగ్జరీ కారులోని ఇంజన్ కూడా చాలా శక్తివంతమైనది. ఈ మోడల్‌లో 563hp పవర్, 820Nm టార్క్ ఉత్పత్తి చేసే 6.75-లీటర్ V12 ఇంజన్‌తో తయారు చేశారు. ఇందులో 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది. ఇది కేవలం 4.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు. భద్రతా లక్షణాలలో హెడ్-అప్ డిస్‌ప్లే, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్ ఇందులో ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mukesh Ambani
  • Mumbai streets
  • new car
  • price Rs 7.95 crore
  • Rolls Royce

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions