CM YS Jagan: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్.. సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు గతంలో అవినీతమయం అయ్యాయని విమర్శించిన ఆయన.. ప్రభుత్వ సొమ్మ 371 కోట్ల రూపాయలను దోచుకున్నారని ఫైర్ అయ్యారు.. అలాంటి పరిస్థితులకు ఆస్కారం ఉండకూడదని స్పష్టం చేశారు. నిధుల వినియోగంలో జవాబుదారీతనం ఉండాలని పేర్కొన్నారు.. ప్రభుత్వ రంగంలో స్కిల్ కాలేజీలు, ప్రభుత్వం అమలు చేయనున్న ప్రణాళికతో మంచి వ్యవస్థలు ఏర్పడతాయని వెల్లడించారు.. నిరంతరాయంగా పిల్లలకు నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు సీఎం వైఎస్ జగన్.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Also Read
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
కాగా, దేశచరిత్రలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అతి పెద్దదని గతంలో ఆరోపించారు సీఎం వైఎస్ జగన్.. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు దోపిడీ విజన్ కనిపిస్తోందన్న ఆయన.. ఇది స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్‌గా చెప్పుకొచ్చారు. విదేశీ లాటరీ తరహాలోనే ఈ స్కిల్ స్కామ్‌ను నడిపించారని ఆరోపించారు. దీంతో 371 కోట్ల రూపాయల జనం సొమ్మును మాయం చేశారని.. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ ఖర్చు మొత్తం 3 వేల 356 కోట్లు అని తెలిపారు.. ఇందులో ప్రభుత్వం వాటా 10శాతం కాగా.. 90శాతం సీమెన్స్ కంపెనీ భరిస్తుందని చెప్పారన్నారు. అయితే, ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీ 3 వేల కోట్ల రూపాయలను గ్రాంట్‌గా ఇస్తుందా? అని గతంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబును సీఎం జగన్ నిలదీసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!