Anirudh vs Sai Abhayankar: అనిరుద్ vs అభయంకర్.. ఇదెక్కడి పోటీ మావా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ లో ప్రెజెంట్ మోస్ట్ వాంటెడ్ కంపోజర్స్ గా మారిపోయారు అనిరుద్ అండ్ సాయి అభయంకర్. కొన్నిసార్లు ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ పనితీరు మాత్రమే కాదు, రెమ్యూనరేషన్స్ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సౌత్ మొత్తంలో ఎక్కువ ప్యాకేజ్ తీసుకునేది అనిరుద్ రవిచంద్రనే. స్టార్ హీరోస్, డైరెక్టర్స్ అనిరుద్ నామస్మరణ చేస్తూ ఉండడంతో, కంపోజర్ రేట్ పెంచుకుంటూ పోతున్నాడు. గత ఏడాది 12 కోట్లుగా ఉన్న ఆయన రెమ్యూనరేషన్ ఇప్పుడు 25 కోట్లకు చేరింది. అంటే, ఏడాదిలోనే తన శాలరీని డబుల్ చేశాడు ఈ స్టార్ మ్యూజిషియన్.
అనిరుద్ధే అనుకుంటే, నయా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభయంకర్ కూడా తక్కువేం తినలేదు. జస్ట్ ప్రైవేట్ ఆల్బమ్స్ తోనే ఓవర్‌నైట్ బిజీయస్ట్ కంపోజర్ గా మారిన ఈ నూనుగుసాల కుర్రాడు, తొలి సినిమా బాల్టీకి రెండు కోట్లు తీసుకొని రికార్డు సృష్టించాడు. అంతేకాదు, మొన్నటి వరకు మూడు కోట్లు తీసుకున్న అభయంకర్, డ్యూడ్, కరుప్పు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత తన రేట్ పెంచేశాడు. ఇప్పుడు ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్నాడని బస్. పోటాపోటీగా ఆఫర్స్ కొల్లగొడుతూ హవా చూపిస్తున్నారు అనిరుద్ అండ్ సాయి అభయంకర్.
Also Read
- Siya Goyal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 4 నెలల ముందే సియా-చేతన్ వివాహం!
- Surya Kumar Yadav: ‘ఇలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదు’.. సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహం..
- Cricket Player: తీవ్ర విషాదం.. అరుదైన వ్యాధితో మరణించిన 38 ఏళ్ల క్రికెటర్..
- Syria: సిరియా పర్యటనలో మాక్రాన్‌కు తప్పిన ప్రమాదం.. హోటల్ సమీపంలో భారీ పేలుళ్లు
అనిరుద్ ఖాతాలో ఆల్ మోస్ట్ 10 సినిమాలు ఉన్నాయి. రజనీకాంత్ అప్ కమింగ్ రెండు సినిమాలకు అతడే కంపోజర్. ఇక తెలుగులో పారడైజ్, ఏఏ 23 వంటి సినిమాలు చేస్తున్నాడు. అలాగే ఈ ఏడాదిలోనే బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బాయ్ చెప్పబోతున్నాడని టాక్, నవంబర్ లో కావ్య మారన్‌తో పెళ్లి చేసుకోబోతున్నాడని బస్. ఇక Zen G కంపోజర్ అయిన సాయి అభయంకర్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. వీటిలో ఏ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టినా, అనిరుద్ రెమ్యూనరేషన్ కూడా బీట్ చేసే ఛాన్స్ ఉంది.”
తాజావార్తలు
-
Anirudh vs Sai Abhayankar: అనిరుద్ vs అభయంకర్.. ఇదెక్కడి పోటీ మావా?
-
Vaibhav Suryavanshi: మూడో టీ20కి ముందు టీమిండియాకు షాక్.. నెట్స్‌లో గాయపడ్డ ఓపెనర్ వైభవ్! ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?
-
Siya Goyal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. 4 నెలల ముందే సియా-చేతన్ వివాహం!
-
YRF : స్పై యూనివర్స్ కి ఎండ్ కార్డు?
-
Mythri Ravi: “గోల్డెన్ స్పూన్లు పని చేయవు!”.. మైత్రీ ప్రొడ్యూసర్ సంచలన కామెంట్స్.. ఆ స్టార్ కిడ్స్ గురించేనా?
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!