Anil Ravipudi: ఆ ఒక్క హీరోతో సినిమా చేస్తే రికార్డ్ నాదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి, ఈ సంక్రాంతికి కూడా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీతో రాబోతున్నాడు. అది కూడా ఇద్దరు అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేష్‌లను ఒకే తెరపైకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘చిరంజీవి గారు మళ్లీ సినిమాల్లోకి వచ్చాక ‘అన్నయ్య’, ‘చూడాలని ఉంది’ వంటి ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేయలేదు. అందుకే ఆయన ఇమేజ్‌కు తగిన మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, బలమైన కుటుంబ భావోద్వేగాలను జోడించి ఈ కథను రూపొందించాను. చిరంజీవి అల్లరి, వెంకటేష్ టైమింగ్ ప్రేక్షకులను టైమ్ మెషిన్ ఎక్కి పాత రోజుల్లోకి తీసుకెళ్తాయి’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ ‘వెంకీ గౌడ’ అనే కర్ణాటక బిజినెస్మెన్ పాత్రలో కనిపిస్తారు, వీరిద్దరూ కలిసి సుమారు 20 నిమిషాల పాటు స్క్రీన్ పంచుకుంటారు’ అనిల్ వెల్లడించారు. అంతే కాదు..
Also Read : Ananya Nagalla : టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలను గుర్తించరు: అనన్య
Also Read
- Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
- FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
తన కెరీర్ రికార్డులపై కూడా అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ‘ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర హీరోలను డైరెక్ట్ చేసిన.. త్వరలోనే నాగార్జునతో కూడా సినిమా చేయాలని ఉంది. నాగార్జున గారితో సినిమా చేస్తే, ఈ తరం దర్శకుల్లో నలుగురు అగ్ర హీరోలతో పని చేసిన ఏకైక దర్శకుడిగా నా పేరిట రికార్డ్ క్రియేట్ అవుతుంది’ అని ఆయన మనసులో మాట బయటపెట్టారు. అలాగే నిర్మాత శ్రేయస్సు కోరి బడ్జెట్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటానని, అందుకే తన నిర్మాతలందరూ హ్యాపీగా ఉన్నారని తెలిపారు. నయనతార ఈ చిత్రం కోసం ప్రమోషనల్ వీడియోలు చేయడం తన నిజాయితీ కి దక్కిన గౌరవంగా అనిల్ రావిపూడి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?