Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Anil Ravipudi Rajadhi Great Sequel Comments Career Success

Anil Ravipudi: నా తొమ్మిది సినిమాల్లో ఆ మూవీ సీక్వెల్ చేయాలని ఉంది..

Published Date :January 22, 2026 , 7:48 pm
By RAMAKRISHNA KENCHE
Anil Ravipudi: నా తొమ్మిది సినిమాల్లో ఆ మూవీ సీక్వెల్ చేయాలని ఉంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Anil Ravipudi: తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ఓటమి సైతం లేని దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటివరకు 9 సినిమాలు చేసిన అనిల్ సూపర్ హిట్లతో దూసుకుపోతున్నాడు. ఈ సంక్రాంతికి జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సినిమాను సైతం ఆడియన్స్‌ను బాగా ఆదరించారు. అనిల్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. అయితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్ మాట్లాడుతూ.. తాను తీసిని తొమ్మిది సినిమాల్లో ఓ సినిమా సీక్వెల్ చేయాలని తెలిపాడు. ఆ సినిమా మరేదో కాదు.. రవితేజ నటించి “రాజాది గ్రేట్”. తాను చూసిన సినిమాల్లో రాజాది గ్రేట్ సినిమా బాగా ఆకట్టుకుందని ఇంటర్వ్యూలో జర్నలిస్టు తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. ఈ స్టేట్‌మెంట్‌ను నాకు చాలా మంది చెప్పారు. రాజాది గ్రేట్‌కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా మంది సీక్వెల్ కూడా అడుగుతున్నారు. ఇన్నోవేటివ్‌గా ఏదైనా ఒక ప్లాట్ పాయింట్ దొరికితే సీక్వెల్ చేస్తానని చెప్పాను.” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

READ MORE: Himanta Biswa Sarma: రాహుల్, ప్రియాంకా గాంధీల మధ్య గొడవకు “బాధితుడిని” నేనే..

ఇదిలా ఉండగా.. టాలీవుడ్ టాప్ దర్శకులలో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత మరెవరైనా ఉన్నారు అంటే అది అనిల్ రావిపూడి మాత్రమే. పటాస్ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. కళ్యాణ్ రామ్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత సాయి దుర్గ తేజ్ తో సుప్రీమ్ సినిమాను డైరెక్ట్ చేసి మరొక హిట్ ఇచ్చాడు. ఆ వెంటనే మాస్ మహారాజ రవితేజతో రాజా ది గ్రేట్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి. ఇక మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, విక్టరీ వెంకటేష్ తో F2, F3తో వరుస ప్లాప్స్ లో ఉన్న వెంకీకి కంబ్యాక్ హిట్ ఇచ్చాడు. దాంతో సీనియర్ హీరోలను అనిల్ రావిపూడి బాగా చూపిస్తాడు అనే నిరూపించుకున్నాడు. ఇక ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమాను డైరెక్ట్ చేసాడు అనిల్. కెరీర్ లో మొదటి సారి తన కామెడీ ట్రాక్ ను పక్కన పెట్టి బానావో భేటికో షేర్ అనే కాన్సెప్ట్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా హిట్ తో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా అనిల్ బాగా డీల్ చేయగలడు అని నిరూపించుకున్నాడు. అలాగే ఈ సినిమాతో ఏకంగా జాతీయ బెస్ట్ ఫిల్మ్ గా భగవంత్ కేసరి సినిమాకు అవార్డు అందుకున్నాడు. ఇక లేటెస్ట్ గా చాలా కాలంగా హిట్ లేక సతమతమవుతున్న మెగాస్టార్ చిరుతో మనశంకరవరప్రసాద్ తో సాలిడ్ హిట్ ఇచ్చాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anil Ravipudi interview
  • Anil Ravipudi news
  • Bhagavanth Kesari National Award
  • Chiranjeevi Anil Ravipudi film
  • Man Shankaravaraprasad Gaaru movie

తాజావార్తలు

  • Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పోటీ లేదు!

  • AI Technology in Tamil Nadu Election Campaign: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏఐ టెక్నాలజీ.. ఐడియా భలే ఉందే..

  • V.V. Vinayak :పవన్ కళ్యాణ్ – వి.వి. వినాయక్ కాంబోలో సినిమా? మాస్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • SRH vs RR: బుమ్రా, భువీ, హేజిల్‌వుడ్‌ వల్లే కాలేదు.. ఈరోజు బుడ్డోడిని ఉప్పల్ స్టేడియంలో ఆపేదెవరు!

  • Flax Seeds Powder: మహిళలకు వరం ఈ హోమ్ మేడ్ పొడి! రోజూ ఒక ముద్ద తింటే చాలు..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions