Site icon NTV Telugu

Sreemukhi : గోవాలో ఎంజాయ్ చేస్తున్న శ్రీముఖి.. ఆకును తిట్టుకుంటున్న యువకులు

New Project (26)

New Project (26)

Sreemukhi : అందాల శ్రీముఖికి అభిమానులకు కొదవలేదు. స్టార్ హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్, పాపులారిటీ ఈ ముద్దుగుమ్మకు ఉన్నాయి. బుల్లితెర రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి అడదడపా సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. అయితే, ఆమెకు మాత్రం బ్రేక్ వచ్చింది మాత్రం బుల్లితెర ద్వారానే. పెద్ద పెద్ద స్టార్ల ఈవెంట్లకు హోస్టుగా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతే కాకుండా ఆమెకు సోషల్ మీడియాలో లక్షలాది ఫాలోవర్స్ ఉన్నారు. వారి కోసం నిత్యం ఇన్‌స్టాలో శ్రీముఖి ఫొటోలు, వీడియోలు పెడుతుంటారు.

Read Also: US Diplomats Drive Auto: బుల్లెట్ ప్రూప్ కార్లు వదిలి.. ఆటో నడిపిన ఫారినర్స్ ఇంతలోనే..

తాజాగా రాములమ్మ తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి విహారయాత్ర నిమిత్తం గోవా వెళ్లారు. అక్కడ తీసుకుంటున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈరోజు ఉదయం స్వెట్ టీషర్ట్, జీన్స్‌లో ఉన్న ఫొటోలను శ్రీముఖి షేర్ చేశారు. బీచ్ ఒడ్డున ఉన్న ఈ రిసార్ట్స్‌లో కలర్‌ఫుల్ వయోలెట్ షేడ్స్ ధరించి తీసుకున్న అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలకు అభిమానుల నుంచి విపరీతంగా స్పందన వస్తోంది. గోవా బీచ్‌లో కైపెక్కించే చూపులతో రాళ్ల మధ్య ఇసుకపై పడుకొని ఫొటోలకు పోజులిచ్చారు. గుండెపై ఒక ఆకును పెట్టుకుని దిగిన ఈ ఫొటోలను చూసిన అభిమానులు వెర్రెక్కి పోతున్నారు. ఆకు ఉన్నంత అదృష్టం మాకు లేదే అంటూ ఆడిపోసుకుంటున్నారు.

Exit mobile version