Sreemukhi : గోవాలో ఎంజాయ్ చేస్తున్న శ్రీముఖి.. ఆకును తిట్టుకుంటున్న యువకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sreemukhi : అందాల శ్రీముఖికి అభిమానులకు కొదవలేదు. స్టార్ హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్, పాపులారిటీ ఈ ముద్దుగుమ్మకు ఉన్నాయి. బుల్లితెర రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి అడదడపా సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. అయితే, ఆమెకు మాత్రం బ్రేక్ వచ్చింది మాత్రం బుల్లితెర ద్వారానే. పెద్ద పెద్ద స్టార్ల ఈవెంట్లకు హోస్టుగా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతే కాకుండా ఆమెకు సోషల్ మీడియాలో లక్షలాది ఫాలోవర్స్ ఉన్నారు. వారి కోసం నిత్యం ఇన్‌స్టాలో శ్రీముఖి ఫొటోలు, వీడియోలు పెడుతుంటారు.
Read Also: US Diplomats Drive Auto: బుల్లెట్ ప్రూప్ కార్లు వదిలి.. ఆటో నడిపిన ఫారినర్స్ ఇంతలోనే..
Also Read
- Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
- Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
తాజాగా రాములమ్మ తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి విహారయాత్ర నిమిత్తం గోవా వెళ్లారు. అక్కడ తీసుకుంటున్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈరోజు ఉదయం స్వెట్ టీషర్ట్, జీన్స్‌లో ఉన్న ఫొటోలను శ్రీముఖి షేర్ చేశారు. బీచ్ ఒడ్డున ఉన్న ఈ రిసార్ట్స్‌లో కలర్‌ఫుల్ వయోలెట్ షేడ్స్ ధరించి తీసుకున్న అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలకు అభిమానుల నుంచి విపరీతంగా స్పందన వస్తోంది. గోవా బీచ్‌లో కైపెక్కించే చూపులతో రాళ్ల మధ్య ఇసుకపై పడుకొని ఫొటోలకు పోజులిచ్చారు. గుండెపై ఒక ఆకును పెట్టుకుని దిగిన ఈ ఫొటోలను చూసిన అభిమానులు వెర్రెక్కి పోతున్నారు. ఆకు ఉన్నంత అదృష్టం మాకు లేదే అంటూ ఆడిపోసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
-
Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!