Ananya Panday : హాట్ డ్రెస్ లో అదరగొడుతున్న లైగర్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనన్య పాండే ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ తెలుగు లో లైగర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా లో ఈ భామ విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను పూరి జగన్నాద్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాలతో రూపొందిన లైగర్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.లైగర్ సినిమా ద్వారా అనన్య కు కోలుకోలేని దెబ్బ తగిలింది..లైగర్ సినిమా డిజాస్టర్ అవ్వడం తో తనకు అవకాశాలు రావడం తగ్గిపోయాయి.అంతే కాదు ఈ సినిమా తో సౌత్ లో దూసుకుపోవాలి అని అనుకుంది అనన్య. కాని ఈ మూవీ ప్లాప్ అవ్వ డంతో ఆమె తీవ్ర నిరాశ చెందింది.
అనన్య పాండే లైగర్ సినిమా తరువాత పెద్దగా సినిమాలు కూడా చేయలేదు.ప్రస్తుతం ఆమె ఖాతాలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో డ్రీమ్ గర్ల్2,కంట్రోల్ వంటి సినిమాలు ఈ ఏడాది విడుదల కాబోతున్నాయి.. అయితే ఈ సినిమాల విడుదల తేదీలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ భామకు సినిమాలు అవకాశాలు అంత గా లేకపోవడంతో.. సోషల్ మీడియా ను బాగా వాడుకుంటుంది.నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ తన హాట్ ఫోటోలను సోషల్ మీడియా వేదిక గా తన ఫ్యాన్స్ షేర్ చేస్తుంది. అలాగే ఈ భామ ట్రావెలర్ గా ఎక్కువ సమయం గడిపేస్తోంది. ప్రపంచంలో తను చూడాలనకున్న ప్రదేశాలన్నింటిని చుట్టేస్తుంది..బీచ్ లో బికినీ అందాలతో రెచ్చగొడుతుంది.మత్తెక్కించే పోజులతో కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంటుంది..తన హాట్ క్లీవేజ్ అందాలతో పాటు థండర్ థైస్ చూపిస్తూ.. యూత్ ని తెగ రెచ్చగొడుతుంది ఈ బ్యూటీ. తాజాగా అనన్య పాండే లేటెస్ట్ ఫోటో షూట్ తెగ వైరల్ గా మారింది. హాట్ డ్రెస్ లో కనిపించి రెచ్చగొడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read
- Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
- Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
- Tilak Varma: ఫైనల్లో మేము చేసిన సీక్రెట్ ప్రణాళిక ఇదే.. అందుకే కప్ కొట్టేశాం: తిలక్ వర్మ
- JD Vance: భారతీయ భార్య, పాకిస్తానీ ఆర్మీ చీఫ్.. ఇదేం పోలిక ఉపాధ్యక్షా..
తాజావార్తలు
-
Benjamin Netanyahu: అమెరికా అధ్యక్షుడితో విభేదాలు నిజమే.. ఓపెన్‌గా ఒప్పేసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని!
-
Astrology: మాట నిలబెట్టుకునే 4 రాశులవారు వీరేనా? ఒకసారి కమిట్ అయితే వెనక్కి తగ్గరట!
-
Trump warns Iran: హార్ముజ్ జలసంధి మూసేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
T20 World Cup : ఆస్ట్రేలియా కాదు, ఇంగ్లాండ్ కాదు.. ఇండియాని వణికిస్తున్న జట్టు ఇదే!
-
Vijay Birthday : రూ.70లక్షలు, 15 లారీలు.. విజయ్ జీవితాన్ని మలుపుతిప్పిన రోజు!
ట్రెండింగ్
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!