300 Dishes: 300 రకాలు వంటకాలు.. అనకాపల్లిలో అల్లుడికి సంక్రాంతి ఆతిథ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
300 Dishes: ఆ గోదావరి వాళ్ల ప్రేమలే వేరప్ప.. మర్యాద చేయడంలో వారికి వారే సాటి అని చెబుతుంటారు. ఎవరింటికైనా వారి ఇంటికి వెళ్తే బొజ్జ నిండిపోయేలా భోజనాలు కొసరికొసరి వడ్డిస్తారు.. అదే.. అల్లుడి ఇంటికొస్తే.. ఆయన కొత్తు అల్లుడైతే.. ఆయన పండగకే ఇంటికొస్తే.. పిండి వంటలు, స్వీట్లు, మాంసాహార వంటకాలు ఇలా రకరకాలుగా ప్రత్యక్షమవుతాయి. ఇప్పటి వరకు 50 రకాల వంటకాలు, 100 రకాల వంటకాలు, 150 రకాలు, 250 వంటకాలు ఇలా ఎన్నో చూశాం.. కానీ, సంక్రాంతి అల్లుడికి మర్యాదలు చేయడంలో గోదావరి జిల్లాలు స్పెషల్ అనుకుంటే అంతకంటే సూపర్ అంటున్నారు అనకాపల్లికి చెందిన అత్తమామలు. కొత్త అల్లుడికి పొట్టపగిలిపోయేలా విందు భోజనం ఏర్పాటు చేసి ఔరా..! అనిపించారు.
Read Also: Donald Trump: అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ జోరు.. తొలి విజయం
Also Read
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
50 వెరైటీలే ఎక్కువను కుంటే ఏకంగా 300 రకాలు వంటకాలతో అల్లుడికి సంక్రాంతి ఆతిథ్యం ఇచ్చారు అనకాపల్లికి చెందిన దంపతులు.. అనకాపల్లికి చెందిన బియ్యం వ్యాపారి తన కుమార్తె రిషితకు విశాఖపట్నం చెందిన దేవేంద్రనాథ్ కి ఇచ్చి వివాహం చేశారు.. ఇక, వారి పెళ్లి జరిగిన తర్వాత మొదటి సంక్రాంతి పండగకు అత్తారింటికి వచ్చాడు అల్లుడు.. అతడికి గుర్తుండిపోయేలా.. అంతా అదిరిపోయేలా ప్రేమచూపిస్తూ ఆతిథ్యం ఇచ్చారు. ఏకంగా 300 రకాలకు పైగా పిండివంటలు, స్వీట్స్, ఐస్ క్రీమ్.. ఇలా 300 రకాలు అంటే ఎన్ని వెరైటీలు ఉంటాయే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. అలా రకరకాల వంటలతో దగ్గరుండి తినిపించి అల్లుడికి మర్చిపోలేని ఆతిథ్యం ఇచ్చారు. మొత్తంగా ఇప్పుడు అనకాపల్లి అల్లుడికి 300 రకాల వంటకాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.



తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!