Amit Shah Vizag Visit: నేడు విశాఖకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రెండు కీలక సదస్సులకు శ్రీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah Vizag Visit: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్టనర్షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఆయన రాత్రి INS డేగా విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఇక, రేపు జరగనున్న అంటే గురువారం స్టార్ట్ కానున్న పార్టనర్షిప్ సమ్మిట్ ప్రారంభ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ సదస్సులో కేంద్ర హోంమంత్రి దాదాపు రెండు గంటల పాటు ఉండనున్నారు. అనంతరం మధ్యాహ్నం నిర్వహించనున్న ఉమెన్ డెవలప్మెంట్ సమ్మిట్‌ను అమిత్ షా ప్రారంభించనున్నారు. మహిళా అభివృద్ధి, సాధికారతకు సంబంధించిన అంశాలపై నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
అదేవిధంగా హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలపై కూడా అమిత్ షా కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ భేటీలో హోం శాఖకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక, రేపు రాత్రి తన పర్యటన ముగించుకుని అమిత్ షా తిరిగి INS డేగా నుంచి బయలుదేరనున్నారు. సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్, ఉమెన్ డెవలప్మెంట్ సమ్మిట్ ప్రారంభోత్సవాల్లో కేంద్ర హోంమంత్రి పాల్గొననుండటంతో విశాఖలో పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
Also Read
- Selfie Video : రష్యా యుద్ధ క్షేత్రంలో ఐదుగురు తెలుగు యువకులు.. ‘ఇదే మా చివరి రోజు కావచ్చు’.!
- AP Municipal Elections: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..?
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
తాజావార్తలు
-
Kolkata-Sairang Express Derails: రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్..
-
Suryakumar Yadav: భార్య ఇచ్చిన సలహా తన ఆలోచనా విధానాన్ని మార్చేసింది.. జట్టులో స్థానం కోల్పవడంపై ఓపెనైన స్కై..!
-
Alcohol Sales: అమెరికా, చైనాను మించి భారతీయులే అతిపెద్ద తాగుబోతులు!
-
Amit Shah Vizag Visit: నేడు విశాఖకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రెండు కీలక సదస్సులకు శ్రీకారం
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
ట్రెండింగ్
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!