Love: ఇచ్చిన మాట కోసం.. ప్రియురాలి మృతదేహాన్ని వివాహం చేసుకున్న ప్రియుడు
- నిజమైన ప్రేమకు నిదర్శనం
- ప్రియురాలి మృతదేహాన్ని వివాహం చేసుకున్న ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజమైన ప్రేమకు నిదర్శనం ఈ ఘటన. ప్రేమించిన ప్రియురాలితో కలిసి బ్రతకాలని కలలకన్నాడు. కానీ విధి ఆడిన వింతనాటకంలో ప్రియురాలిని కోల్పోయాడు. అయితే ఇచ్చిన మాట కోసం తన ప్రేయసి మృతదేహాన్ని వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా చోటుచేసుకుంది. వివాహం చేయడానికి వచ్చిన పురోహితుడు వేద మంత్రాలు పఠించి వివాహాన్ని పూర్తి చేశాడు. మంగళగీత్ పాడటానికి బదులుగా, మహిళలు శోక సంద్రంలో మునిగిపోయారు.
Also Read:Israel-Iran War: ఇజ్రాయెల్‌తో శాంతి చర్చలు తిరస్కరించిన ఇరాన్
Also Read
- Vladimir Putin: "రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు".. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
- Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
- Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
- Astrology: సెప్టెంబర్ 12 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..!
ఆ యువకుడు స్థానిక నిచ్లౌల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో షాప్ పెట్టుకుని జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఇంటి యజమాని కుమార్తెతో ప్రేమలో పడ్డాడు. కొంతకాలం తర్వాత ప్రేమ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయిత ఈ విషయం ఇంట్లో తెలియగానే కుటుంబం మొదట నిరాకరించింది. కానీ ఇద్దరి పట్టుదలకు తలొగ్గి వివాహానికి అంగీకరించింది. ఇద్దరూ ఒకరినొకరు వివాహం చేసుకుని స్థిరపడాలని కలలు కన్నారు. ఇంతలోనే ఏమైందో ఏమో కానీ ఆ అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Also Read:Vijay Rupani: నేడు అధికారిక లాంఛనాలతో విజయ్ రూపానీ అంత్యక్రియలు
తన ప్రియురాలి మరణ వార్త విని ప్రేమికుడు కలత చెంది తన ప్రియురాలి ఇంటికి చేరుకున్నాడు. ఆమెను తన భార్యగా చేసుకుంటానని తాను హామీ ఇచ్చానని చెప్పాడు. కలిసి ఉంటానని ఇచ్చిన హామీ నెరవేరకపోవచ్చు కానీ ప్రియురాలి మృతదేహాన్ని వివాహం చేసుకుంటానని తెలిపాడు. యువకుడి నిర్ణయంతో అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఇద్దరి మధ్య ప్రేమను చూసి ఏడుస్తున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని వివాహం చేసుకోవడానికి అంగీకరించారు. వేద మంత్రాల మధ్య ప్రియురాలి మృతదేహాన్ని ప్రేమికుడు వివాహం చేసుకున్నాడు. ఆమె నుదిటన సింధూరం రాశారు. వివాహితగా ఉన్న అమ్మాయి మృతదేహాన్ని బయటకు తీశారు. దీని తర్వాత, ప్రేమికుడు శ్మశాన వాటికకు చేరుకుని భర్తగా ఆమె అంత్యక్రియలు నిర్వహించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
-
Nivin Pauly : మలయాళం ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’
-
Vladimir Putin: “రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు”.. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
-
Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్‌లైన్‌కు నష్టం!
-
Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?