Kartik Aaryan: ఆ నటితో బాలీవుడ్ యంగ్ హీరో డేటింగ్.. ఫొటో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ రూమర్డ్ కపుల్ కార్తీక్ ఆర్యన్, హీరోయిన్ తార సుతారియా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఈ యంగ్ హీరో తన 33వ ఏటా అడుగు పెట్టాడు. నవంబర్ 22 కార్తీక్ ఆర్యన్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నాడు ఈహీరో. ఈ పార్టీకి హీరోయిన్ కృతి సనన్, దర్శక-నిర్మాత కరణ్ జోహార్, వాణి కపూర్ ఇతర నటీనటులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇందులో ఓ స్పెషల్ ఫొటోపై నెటిజన్లు కళ్లు పడ్డాయి.
Also Read: Vijay Sethupathi: విజయ్ సేతుపతి షాకింగ్ నిర్ణయం.. కొన్నేళ్లు ఆ పాత్రలకు బ్రేక్
Also Read
- Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్‌తో 'రాగి రొట్టెలు' చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
- FIFA World Cup 2026: 'కురాకో'కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
- Schools Reopen: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం.. బడిబాట పట్టనున్న విద్యార్థులు.!
- FIFA World Cup 2026: నువ్వా.. నేనా.. అనేలా మ్యాచ్.! నెదర్లాండ్స్‌కు వణుకు పుట్టించిన జపాన్..
తన బర్త్‌డే పార్టీలో కార్తీక్, తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ తార సుతారియాతో చాలా క్లోజ్‌గా దిగిన ఫొటో కూడా ఉంది. దీంతో అందరి కళ్లు దీనిపై పడ్డాయి. ఇంకేముందు వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్నారని, ఇదే ఫ్రూవ్ అంటూ చర్చించుకుంటున్నారు. ఈ ఫొటోకు లవ్ బర్డ్స్ అని క్యాప్షన్ ఇస్తూ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. దీనికి కారణం కార్తీక్, తారలు ముంబైలో రోడ్లపై జంటగా చక్కర్లు కొట్టడమే. ఈ మధ్య వీరిద్దరు జంటగా బాలీవుడ్ మీడియా కంట పడుతున్నారు. డిన్నర్ డేట్స్, ఈవెంట్స్‌కి జంటగా హాజరవుతున్నారు. ఈ క్రమంలో కార్తీక్ ఆర్యన్, తార సుతారియాలు డేటింగ్ రూమర్స్ గుప్పుమన్నాయి.
Also Read: Actor Indrans: 65 ఏళ్ల వయసులో పదోతరగతి పరీక్షలకు సిద్దమవుతున్న స్టార్ నటుడు
ఇక వారిద్దరి ఫొటోలు కూడా సోషల్ మీడియా వైరల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కార్తీక్ బర్త్‌డే రోజు వీరిద్దరు రొమాంటిక్ దిగిన ఫొటో బయటకు రావడంతో అంతా వారి ప్రేమయాణం గురించే మాట్లాడుకుంటున్నారు. కాగా కార్తీక్ బర్త్‌డే సందర్భంగా తార స్పెషల్ విషెస్ తెలిపింది. వారిద్దరు కలిసి నటించిన ఓ యాడ్ షూట్ ఫొటో షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్‌డే పోపట్ (కార్తీక్ ఆర్యన్)! మా స్కార్పియో శక్తి ఎల్లప్పుడూ బ్రాండ్ షూట్లను ఇలాగే కనిపించేలా చేస్తుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇదిలా ఉంటే వీరిద్దరు అనురాగ్ బసు యొక్క ఆషికీ 3లో జంటగా నటించారు. అప్పుటి నుంచి తరచూ వీరిద్దరి డేటింగ్ వార్తలు వార్తల్లో నిలుస్తున్నాయి.
Jaldi vahan se hato 📢
Humko solos chahiye K ki pls 😭😭😭#KartikAaryan pic.twitter.com/oHCoIkuk97— Chiji 🐣 (@StanningKartik) November 22, 2023
తాజావార్తలు
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!
-
Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్‌తో ‘రాగి రొట్టెలు’ చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
Floating AI Data Centres: నీటిలో తేలియాడే AI డేటా సెంటర్లు.. శామ్సంగ్ కొత్త ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!
-
Investment Schemes for Women: ప్రతి మహిళ తప్పక తెలుసుకోవాల్సిన 5 పెట్టుబడి పథకాలు.. చిన్న పొదుపుతోనే లక్షల సంపద సొంతం!
-
Dulquer Salmaan Action film : గేమ్ మొదలు పెట్టబోతున్న దుల్కర్ సల్మాన్… క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!
-
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్‌పై హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!