Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ami Gautam Bold Comments On Actress Working Hours

Yami Gautam: హీరోయిన్ అడిగితే తప్పా? షూటింగ్ టైమింగ్స్‌పై యామీ గౌతమ్ ఫైర్!

Published Date :March 7, 2026 , 12:46 pm
By Mounika
Yami Gautam: హీరోయిన్ అడిగితే తప్పా? షూటింగ్ టైమింగ్స్‌పై యామీ గౌతమ్ ఫైర్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సినిమా షూటింగ్‌లు అంటేనే రాత్రింబవళ్లు కష్టపడాలి.. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. షూటింగ్ టైమింగ్స్, వర్కింగ్ అవర్స్ గురించి బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ (Yami Gautam) చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. ముఖ్యంగా మహిళా నటుల విషయంలో ఇండస్ట్రీ చూపిస్తున్న వివక్షను ఆమె ఎండగట్టారు.

Also Read : Dhurandhar 2 Trailer :‘ధురంధర్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. బాక్సాఫీస్ వద్ద మళ్ళీ వసూళ్ల సునామీ గ్యారంటీ!

అందరికీ ఉన్నట్టే మాకూ పర్సనల్ లైఫ్ ఉంటుంది.. షూటింగ్‌లో ఎంత సేపు పని చేయాలనేది ముందే మాట్లాడుకుంటారు. ఇది కొత్తగా వచ్చిన డిమాండ్ ఏమీ కాదు.చాలా మంది హీరోలు ఎప్పటి నుంచో రోజుకు 8 గంటలు, వారానికి 5 రోజులు మాత్రమే పని చేస్తున్నారు. ఇది నటులు, నిర్మాతల మధ్య ఉండే అవగాహన. కానీ ఒక హీరోయిన్ అదే విషయాన్ని అడిగితే ఎందుకు అంత వివాదం చేస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ఆమె సూటిగా ప్రశ్నించారు. అలాగే.. ‘కేవలం సినిమాల్లోనే కాదు, ఏ రంగంలో ఉన్నా మహిళలకు ‘తల్లి’ అయ్యే దశ చాలా కీలకం. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి లేదా ఇంట్లో ఉండే గృహిణికి ఎంత బాధ్యతలు ఉంటాయో, మాకూ అంతే ఉంటాయి. మాకు కూడా ఫ్యామిలీ లైఫ్ ముఖ్యం. షూటింగ్ లొకేషన్లు, పర్మిషన్ల వల్ల పక్కాగా టైమ్ మెయింటైన్ చేయడం కష్టమని మాకు తెలుసు.. కానీ కనీస సమయ పాలన కోరుకోవడంలో తప్పేముంది?’ అని ఆమె నిలదీశారు. పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ క్లోజ్ అయిపోతుందన్న భయం ఉన్న ఈ రోజుల్లో, యామీ గౌతమ్ లాంటి హీరోయిన్లు ఇలాంటి విషయాలపై ధైర్యంగా గళమెత్తడం విశేషం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • actress working hours controversy
  • Bollywood News
  • Telugu Cinema Updates.
  • Yami Gautam interview 2026
  • Yami Gautam latest news

తాజావార్తలు

  • Yami Gautam: హీరోయిన్ అడిగితే తప్పా? షూటింగ్ టైమింగ్స్‌పై యామీ గౌతమ్ ఫైర్!

  • Actor Vijay Divorce Case: దళపతి విజయ్‌కు భార్య బిగ్ షాక్.. కోర్టులో సంగీత మరో పిటిషన్..

  • Iran-US: ఈ రాత్రికి ఇరాన్‌పై అతి పెద్ద దాడి జరగబోతున్నట్లుగా ప్రచారం.. అంతర్జాతీయ కథనాలు

  • India vs New Zealand: టీమిండియాకు ఆ హోటల్ అస్సలు కలిసి రావట్లేదట.. ఫైనల్‌కు ముందు సంచలన నిర్ణయం!

  • Iran-Israel: ఇరాన్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ దాడి.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు

ట్రెండింగ్‌

  • India Playing XI vs NZ: ప్రపంచ కప్ ఫైనల్‌ జట్టులో కీలక మార్పు.. న్యూజిలాండ్ కు ఉచ్చు బిగుసుకున్నట్లే.!

  • అక్కడ వెంట్రుకలు కేవలం వయసు పెరగడం వల్లే కాదు.. వాటి వెనుక ఉన్న ప్రయోజనాలివే.!

  • Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్‌గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!

  • Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!

  • మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions