Houthi Rebels: హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్ బలగాలు ఎదురుదాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaza–Israel conflict: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్ బలగాలు ఎదురుదాడికి దిగాయి. రెండు దేశాల సైన్యాలు హౌతీ తిరుగుబాటుదారులు ఉపయోగించే డజన్ల కొద్దీ స్థావరాలపై బాంబు దాడులు చేశాయి. హౌతీ రెబల్స్ కు చెందిన లాజిస్టిక్స్ హబ్‌లు, వాయు రక్షణ వ్యవస్థలతో పాటు ఆయుధాల కాష్‌లను లక్ష్యంగా చేసుకోని అమెరికా- బ్రిటన్ దళాలు టోమాహాక్ క్షిపణులు, ఫైటర్ జెట్‌లను ఉపయోగించాయి.
Read Also: Cow Record Milk: ఒకే రోజులో 80 లీటర్ల పాలు ఇచ్చి.. బుల్లెట్ బైక్‌ను సొంతం చేసుకున్న ఆవు!
Also Read
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
ఇక, హౌతీ రెబల్స్ పై అమెరికా, బ్రిటన్ బలగాలు కలిసి తొలి సారి దాడి చేశాయి. హమాస్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులకు నిరసనగా హౌతీ తిరుగుబాటుదారులు ఇటీవల ఎర్ర సముద్రంలో కార్గో షిప్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. దీంతో ఈ దాడులను ఆపాలని హౌతీ తిరుగుబాటుదారులను అమెరికా సహా దాని 12 మిత్ర దేశాలు వార్నింగ్ ఇచ్చాయి. కానీ, హాతీ రెబల్స్ మాత్రం అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా మరోసారి దాడులకు దిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్ర రాజ్యం.. బ్రిటన్ తో కలిసి ఈ దాడులను కొనసాగించింది.
Read Also: Hanuman: లెక్కల్ని తారుమారు చేస్తున్న సూపర్ హీరో…
ఇక, ఇక, హౌతీ రెబల్స్ పై అమెరికా, బ్రిటన్ దేశాలు ప్రతీకారంగా ఫైటర్ విమానాలతో పాటు 18 డ్రోన్లు, రెండు క్రూయిజ్ క్షిపణులతో పాటు ఒక యాంటీ షిప్ క్షిపణిని కూల్చివేశాయి. నిన్న హౌతీ తిరుగుబాటుదారులు గల్ఫ్ ఆఫ్ అడెన్‌లోకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. ఇది ఓ వాణిజ్య ఓడను లక్ష్యంగా చేసుకుంది.. కానీ, ఎలాంటి నష్టం జరగలేదు. అయితే, నవంబర్ 19 నుంచి ఇప్పటి వరకు హాతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి మొత్తం 27 వాణిజ్య నౌకలపై దాడులు చేశారు.
తాజావార్తలు
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!