Amazon Great Indian Festival: బిగ్ సేల్కు సిద్ధమైన అమెజాన్.. మొబైల్స్‌పై 40 శాతం తగ్గింపు!
- 30 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ డేస్ సేల్
- అతిపెద్ద సేల్కు సిద్ధమైన అమెజాన్
- ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం తగ్గింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon Great Indian Festival Sale 2024 Dates: పండగ వేళ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ డేస్ సేల్’ నిర్వహిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారికంగా డేట్స్ ఇంకా ప్రకటించకపోయినా.. సెప్టెంబర్ 30 నుంచి సేల్ మొదలవనునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘కమింగ్ సూన్’ అనే పోస్టర్ ఫ్లిప్‌కార్ట్ సైట్లో ఉంది. మరో ఇ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’ కూడా అతిపెద్ద సేల్కు సిద్ధమైంది. ఏటా నిర్వహించే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్‌ను ఈ నెలాఖరులో నిర్వహించనుంది. త్వరలో తేదీలను అమెజాన్ ప్రకటించనుంది.
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఎస్బీఐ కార్డు యూజర్లకు డిస్కౌంట్ లభించనుంది. క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు పొందొచ్చు. సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై 40 శాతం తగ్గింపు ఉంది. శాంసంగ్ ఎం35 5జీ, శాంసంగ్ ఎస్24 అల్ట్రా, శాంసంగ్ ఏ35 మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం, గృహోపకరణాలపై 50 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 50-80 శాతం, అమెజాన్ అలెక్స్ ఉత్పత్తులపై 55 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ పూర్తి డీటెయిల్స్ త్వరలోనే తెలియరానున్నాయి.
Also Read
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్‌కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..