Amazon Great Indian Festival Sale 2024 Dates: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ పండగ వేళ అతిపెద్ద సేల్‌కు సిద్ధమైంది. ప్రతి ఏడాది నిర్వహించే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ తేదీలను అమెజాన్ ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి సేల్ ఆరంభం కానుంది. ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే.. అంటే సెప్టెంబర్ 26 నుంచే సేల్ అందుబాటులోకి రానుంది. మరో ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా సెప్టెంబర్ 27 నుంచి ‘బిగ్ డేస్ సేల్’…
Amazon Great Indian Festival Sale 2024 Dates: పండగ వేళ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ డేస్ సేల్’ నిర్వహిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారికంగా డేట్స్ ఇంకా ప్రకటించకపోయినా.. సెప్టెంబర్ 30 నుంచి సేల్ మొదలవనునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘కమింగ్ సూన్’ అనే పోస్టర్ ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఉంది. మరో ఇ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’ కూడా అతిపెద్ద సేల్‌కు సిద్ధమైంది. ఏటా నిర్వహించే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్‌ను ఈ నెలాఖరులో…