RR vs DC: ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలని లక్ష్యంగా బరిలోకి రాజస్థాన్ రాయల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024, 56వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య మంగళవారం, న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ ఇప్పటివరకు బాగా ఆడింది. దాంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పటిష్ట స్థితిలో ఉంది. అదే సమయంలో ఢిల్లీ కూడా ప్లేఆఫ్‌లోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ సీజన్లో తొమ్మిదో గేమ్‌లో ఇరు జట్లు చివరిసారి తలపడగా, రాజస్థాన్ రాయల్స్ 12 పరుగులతో గెలిచింది.
Also Read: Rohith Sharma: డ్రెస్సింగ్ రూమ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న హిట్ మ్యాన్.. అందుకేనా..
Also Read
- Live-in relationship: బ్రేకప్ చెప్పిందని.. ప్రియురాలి పెంపుడు కుక్కల హత్య.. వీడియో కాల్ చేసి దారుణం!
- Kondagattu Temple : 60 ఏళ్ల నిరీక్షణకు తెర.. కొండగట్టులో అంజన్న నిజరూప దర్శనం
- Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
- OTR: కోనసీమ ZP పీఠంపై ఉత్కంఠ.. ఇద్దరు మహిళా నేతల మధ్య నువ్వా నేనా..?
ఈ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో 5 విజయాలు, 6 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. అయినప్పటికీ, వారు ఇప్పటికీ ప్లే ఆఫ్ రేస్ లో ఉన్నారు. రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తన చివరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అటువంటి పరిస్థితిలో, ఢిల్లీ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు సాగాలని కోరుకుంటుంది.
Also Read: CM YS Jagan: తప్పు పట్టిన సైకిల్‌ను బాగుచేసుకునేందుకు చంద్రబాబు తంటాలు..!
మరోవైపు రాజస్థాన్ 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. అయితే చివరి గేమ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఒక్క పరుగుతో ఓటమి పాలైంది. ఇప్పుడు ఢిల్లీతో జరిగే గేమ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవాలని సంజూ శాంసన్ టీం భావిస్తుంది. ఈ రెండు టీమ్స్ హెడ్-టు-హెడ్ రికార్డ్ చూస్తే.. మొత్తం 28 మ్యాచ్‌ల్లో తలపడగా., ఇందులో రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచ్‌లు గెలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Live-in relationship: బ్రేకప్ చెప్పిందని.. ప్రియురాలి పెంపుడు కుక్కల హత్య.. వీడియో కాల్ చేసి దారుణం!
-
Kondagattu Temple : 60 ఏళ్ల నిరీక్షణకు తెర.. కొండగట్టులో అంజన్న నిజరూప దర్శనం
-
Ramya Krishna: మేము విడిపోలేదు.. కానీ… కృష్ణవంశీతో విడాకుల వార్తలపై రమ్యకృష్ణ సంచలన క్లారిటీ!
-
OTR: కోనసీమ ZP పీఠంపై ఉత్కంఠ.. ఇద్దరు మహిళా నేతల మధ్య నువ్వా నేనా..?
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!