Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Allu Arjun Atlee Raka Movie Mythology Science Fiction Update

Raaka: బన్నీ ‘రాకా’లో ఊహించని మలుపు.. అట్లీ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Published Date :April 13, 2026 , 7:32 am
By Mounika
Raaka: బన్నీ ‘రాకా’లో ఊహించని మలుపు.. అట్లీ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో పట్టాలెక్కబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ గురించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల విడుదలైన షాకింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఇప్పటికే భారీ హైప్‌ను క్రియేట్ చేయగా, ఇప్పుడు ఈ సినిమా కథా నేపథ్యంపై వస్తున్న లీకులు ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

మనకు తెలిసి ఈ సినిమాను అట్లీ కేవలం ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే కాకుండా, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌కు మైథాలజీని జోడించి రూపొందిస్తున్నారట. ముఖ్యంగా ‘తోడేళ్లు’ (Werewolves) కు సంబంధించి పురాణాల్లో ఉన్న కొన్ని రహస్య అంశాలను ఈ కథలో కీలకంగా వాడుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, బన్నీని ముందెన్నడూ చూడని ఒక విభిన్నమైన సాహసోపేత పాత్రలో చూడటం ఖాయం. మైథాలజీని మోడ్రన్ టెక్నాలజీతో కలిపి అట్లీ ఇచ్చే ట్రీట్ ఆడియన్స్‌కు ఒక సరికొత్త అనుభూతిని అందించబోతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో బన్నీ సరసన గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకార్ సంగీతాన్ని అందిస్తున్నారు. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు తోడు, ఈ మైథాలజీ టచ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun RAKA movie news
  • Atlee next movie plot
  • Deepika Padukone in RAKA
  • Sai Abhyankar music
  • Telugu cinema updates April 2026.

తాజావార్తలు

  • Raaka: బన్నీ ‘రాకా’లో ఊహించని మలుపు.. అట్లీ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

  • Virat Kohli Angry: కోహ్లీ రౌద్రరూపం.. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత హెల్మెట్, గ్లౌజులు విసిరేసిన కింగ్.. వాంఖడేలో ఏం జరిగింది?

  • Astrology: ఏప్రిల్‌ 13, సోమవారం దినఫలాలు.. ఏ రాశివారికి శుభవార్త అంటే..?

  • Trump Warns China: డ్రాగన్ దేశానికి ట్రంప్ వార్నింగ్.. ఇరాన్‌కు సాయం చేస్తే చైనాపై 50% టారిఫ్ విధిస్తామని హెచ్చరిక!

  • RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions