Home
Telugu Cinema Updates April 2026
Telugu Cinema Updates April 2026 News
-
Raaka: బన్నీ ‘రాకా’లో ఊహించని మలుపు.. అట్లీ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో పట్టాలెక్కబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ గురించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల విడుదలైన షాకింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఇప్పటికే భారీ హైప్‌ను క్రియేట్ చేయగా, ఇప్పుడు ఈ సినిమా కథా నేపథ్యంపై వస్తున్న లీకులు ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మనకు తెలిసి ఈ సినిమాను అట్లీ కేవలం ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే… -
Papam Prathap Trailer: ‘పాపం ప్రతాప్’ ట్రైలర్ అదిరింది.. తిరువీర్ ఖాతాలో మరో హిట్ పక్కా!
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తిరువీర్. ‘మసూద’, ‘పరేషాన్’ వంటి చిత్రాలతో నటుడిగా తన సత్తా చాటిన ఆయన, ఇప్పుడు ‘పాపం ప్రతాప్’ (Papam Pratap) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది. ఒక సామాన్యమైన వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే వింతైన పరిస్థితుల వల్ల ఎలాంటి కష్టాలు పడ్డాడు,… -
Gunasekhar :నేను అడగలేదు.. ఫోన్ కూడా చేయలేదు.. మహేష్ బాబు గొప్పతనంపై గుణశేఖర్ ప్రశంసలు!
దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, గుణశేఖర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అయితే దీని వెనుక ఉన్న అసలు విషయాన్ని గుణశేఖర్ బయటపెట్టారు. “నేనేమీ మహేష్ బాబును ‘యుఫోరియా’ చూడమని అడగలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. తనంతట తనే సినిమా చూసి నాతో చాలాసేపు మాట్లాడారు. కనకవర్షం కురిపించే ఒక కమర్షియల్ సూపర్ స్టార్‌కు నా సినిమా నచ్చడం… -
Rakasa: ‘పెద్ది’ సెట్స్‌లో ‘రాకాస’ సందడి.. టీమ్‌కు రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్!
మెగా డాటర్ నిహారిక కొణిదెల తన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్న క్రేజీ ఫాంటసీ ఎంటర్టైనర్ ‘రాకాస’. ఏప్రిల్ 3న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా, చిత్ర యూనిట్ తాజాగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను కలిశారు. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ (Peddi) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న భారీ సెట్స్‌లోకి ‘రాకాస’ టీమ్ వెళ్ళగా, చరణ్ వారితో సరదాగా… -
Sara Ali Khan: వ్యాపారంలో తండ్రినే మించిపోయిన సారా అలీ ఖాన్.. నెల సంపాదన ఎంతో తెలుసా?
బాలీవుడ్ యంగ్ స్టార్ సారా అలీ ఖాన్ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఆదాయ వనరులను పెంచుకోవడంలోనూ తన తండ్రి బాటలోనే నడుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో ఉన్న తన ఖరీదైన బంగ్లాను ఒక ప్రైవేట్ విద్యా సంస్థకు లీజుకు ఇచ్చి భారీ డీల్ కుదుర్చుకున్నారు. ‘ప్రాడిజీ మాంటిస్సోరి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ ఈ ప్రాంగణాన్ని పాఠశాల అవసరాల కోసం అద్దెకు తీసుకుంది. కాగా ప్రాపర్టీ డేటా సంస్థ… -
Sai Rajesh :మెగాస్టార్ సినిమాలకు మణిశర్మ ప్లస్ పాయింట్..
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సాయి రాజేష్ తనలోని అసలైన ‘మెగా’ ఫ్యాన్‌ను బయటపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటే తనకు ఎంత ప్రాణమో చెబుతూనే, ఆ సినిమాల వెనుక ఉన్న మణిశర్మ మ్యాజిక్ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘చిరంజీవి ‘బావగారు బాగున్నారా’ సినిమాను నేను అర్చన థియేటర్ లో 8 సార్లు చూశాను. ఇక ‘చూడాలని వుంది’ సినిమాను ఏకంగా 23 సార్లు థియేటర్ లో చూశాను. కేవలం మణిశర్మ గారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్…
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!