Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Allu Aravind Hints At Allu Ayaan Entry Into Films

Allu Ayaan: సినిమా వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్న అల్లు అయాన్

Published Date :March 13, 2026 , 3:11 pm
By Bhargav Chaganti
Allu Ayaan: సినిమా వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్న అల్లు అయాన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

అల్లు ఫ్యామిలీలో మరో తరం నటనారంగంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తాజాగా అల్లు అరవింద్ ప్రకటించారు. తాజాగా ‘అల్లు సినిమాస్’ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అనేక అంశాల గురించి అల్లు అరవింద్ ప్రస్తావించారు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ కొడుకు “సినిమాల్లో వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్నాడు” అంటూ ఆయన కామెంట్ చేశారు. వాస్తవానికి అల్లు అయాన్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది.

Also Read:Ustaad Bhagat Singh: పవన్ ఫాన్స్’కి లడ్డూ లాంటి వార్త!

అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు, అలాగే అల్లు అరవింద్ తల్లి మరణించినప్పుడు మీడియా మొత్తం అల్లు అయాన్‌ని ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా అల్లు అరవింద్, “అల్లు అయాన్ కూడా సినిమాల్లో వేషాలు వేస్తానంటూ ఇంట్లో వేషాలు వేస్తున్నాడు” అని వ్యాఖ్యానించడంతో.. అల్లు ఫ్యామిలీలో మరో తరం నటనలోకి వచ్చేందుకు సిద్ధమైందని సిగ్నల్స్ ఇచ్చినట్లయింది. అయితే అల్లు అయాన్ ఇప్పుడే నటనలోకి అడుగు పెడతాడా, లేక శిక్షణ తీసుకుని హీరోగా లాంచ్ అవుతాడా అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Aravind
  • Allu Arjun
  • Allu Ayaan
  • Allu Ayaan debut
  • Allu Ayaan movies

తాజావార్తలు

  • Allu Ayaan: సినిమా వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్న అల్లు అయాన్

  • Ustaad Bhagat Singh: పవన్ ఫాన్స్’కి లడ్డూ లాంటి వార్త!

  • Sanjay Dutt: సంజయ్ దత్ కోసం పాక్ అభిమాని లక్షల విలువైన కానుకలు.. ఎన్ని లక్షలో తెలిస్తే షాక్ కావాల్సిందే!

  • CM Chandrababu: క్షేత్రస్థాయిలో పనిచేయండి.. మంత్రులకు సీఎం ఆదేశాలు..

  • Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సరికొత్త రికార్డు

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions