Alleti Maheshwar Reddy : గత రెండు రోజులుగా బీఆర్ఎస్ నాటకం ఆడింది
- గత రెండు రోజులుగా బీఅర్ఎస్ నాటకం ఆడిందన్న బీజేఎల్పీ నేత
- వారి అరాచకం తెలంగాణ మొత్తం చూసిందని విమర్శ
- మా గొంతు నొక్కారని మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండు రోజులుగా బీఆర్ఎస్ నాటకం ఆడిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. వారి అరాచకం తెలంగాణ మొత్తం చూసిందని, నిన్న అప్రాప్రేషన్ బిల్లు పై బీజేపీ మాట్లాడకుండా చేసారన్నారు. మా గొంతు నొక్కారని ఆయన మండిపడ్డారు. అప్పటికే మేము ఓపికతో ఉన్నామని, బీఅర్ఎస్ నేతలకు ఇష్టం లేకుంటే వాక్అవుట్ చేయాలన్నారు. వెల్ లోకి వెళ్లి అరవడంతో సభ్యులెవరూ మాట్లాడేందుకు రాలేదని, ఈరోజు కూడా వారు చేసిన గొలకి ఓపిక పట్టామన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ఆర్థిక సంక్షోభం చేసింది బీఅర్ఎస్ అని, బీఅర్ఎస్ యువతను మోసం చేసి… రాష్ట్రాన్ని అప్పుల కుప్పల మార్చింది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు.
AP Pension Distribution: ఏపీలో తొలి రోజే 96 శాతం మేర పూర్తైన పెన్షన్ల పంపిణీ..
Also Read
బీఅర్ఎస్ రాష్ట్రాన్ని అధోగతి చేసిందని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. వారి వాయిస్ వారు చెప్పుకోవాలని, ఇతర పార్టీలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. మేం మాత్రమే మాట్లాడాలి అని ధోరణి ఉండటం ఎవరికి మంచిది కాదని మహేశ్వర్ రెడ్డి హితవు పలికారు. స్పేస్ అంత మాకే కావాలని అనడం సరికాదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేసిన ప్రజాస్వామ్య పద్ధతులను అన్నింటినీ ఎండగట్టామన్నారు. బీజేపీ ఎనిమిది సీట్లు గెలవడాన్ని బీ అర్ ఎస్ జీర్ణించుకోలేక పోతుందన్నారు.
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!