Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Allari Naresh And Nara Rohit Join Forces For A Full Length Comedy Entertainer

Telugu Cinema : భగవంత్ కేసరి నిర్మాత బ్యానర్ లో ‘అల్లరి నరేష్ – నారా రోహిత్’ మల్టీస్టారర్

Published Date :February 5, 2026 , 9:21 am
By subbarao kilari
Telugu Cinema : భగవంత్ కేసరి నిర్మాత బ్యానర్ లో ‘అల్లరి నరేష్ – నారా రోహిత్’ మల్టీస్టారర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు చిత్రసీమలో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించే నటులలో అల్లరి నరేష్ ముందు వరసలో ఉంటాడు. గత కొంత కాలంగా కామెడి సినిమాలు పక్కన పెట్టేసి సీరియస్ సినిమాలపై ఫోకస్ చేసాడు అల్లరి నరేష్. కానీ ఒకప్పటి సాలిడ్ హిట్ కొట్టలేకపోతున్నాడు. ఇక  విలక్షణమైన కథలను ఎంచుకుని తనకట్ను ప్రత్యేకమైన గుర్తింపు తెచుకున్నాడు నారా రోహిత్. కాగా  ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్  లో ఓ సినిమా రాబోతుంది. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని సమాచారం.

Also Read : Lenin : పెద్ది రాకతో అయ్యగారి ‘లెనిన్’ సినిమా పోస్ట్ పోన్

నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘సుందరకాండ’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటేశ్ నిమ్మలపూడి ఈ మల్టీస్టారర్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మొదటి సినిమాతోనే తన మేకింగ్ స్టైల్‌తో ఆకట్టుకున్న వెంకటేశ్, ఈసారి అల్లరి నరేష్ మార్కు కామెడీని, రోహిత్ సెన్సిబుల్ నటనను జోడించి ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఈ చిత్రాన్ని భగవంత్ కేసరి, కృషార్జున యుద్ధం వంటి సినిమాలకు సహా నిర్మాతగా వ్యహరించిన హరీష్ పెద్ది సొంత బ్యానర్ లో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశ ముగిసి, ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. అన్నీ కుదిరితే ఈ నెలలోనే చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన  వచ్చే అవకాశం ఉంది. నారా రోహిత్, అల్లరి నరేష్ ఇద్దరు మంచి నటులు సరైన కథ పడితే హిట్ కొట్టడం పక్క. మరి ఈ ఇద్దరు తొలిసారి కలిసి నటిస్తున్న సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allari Naresh
  • Allari Naresh - Nara Rohit multi-starrer
  • Allari Naresh Multi-starrer
  • Harish Peddi
  • Nara Rohit

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions