Akshay Kumar: స్టార్ హీరో అక్షయ్ కుమార్ కారుకు ప్రమాదం.. పరిస్థితి ఎలా ఉందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akshay Kumar: ముంబయిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాన్వాయ్‌కు సంబంధించిన ఓ ఎస్కార్ట్ కారు ప్రమాదానికి గురైంది. సోమవారం రాత్రి ఈ ఘటన జరగగా, కనీసం ఇద్దరు గాయపడినట్టు సమాచారం. ఈ ప్రమాదం అక్షయ్ కుమార్ నివాసం సమీపంలోని జూహు ప్రాంతం సమీపంలో జరిగింది. ప్రాథమిక వివరాల ప్రకారం.. ఓ ఆటోరిక్షా, వేగంగా వచ్చిన కారును ఢీకొనడంతో పరిస్థితి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన రాత్రి సుమారు 9 గంటల సమయంలో చోటుచేసుకుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రమాదం జరిగిన కారులో అక్షయ్ కుమార్ లేరు.
READ MORE: Karnataka DGP: ఆఫీసులో రాసలీలలపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు.. డీజీపీ రామచంద్రరావు సస్పెండ్
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపై పడిపోయిన కారును పక్కకు తీశారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఎస్కార్ట్ కారు రోడ్డుపై ఒరిగిపోయి ఉండటం, అధికారులు సహాయక చర్యలు చేపట్టడం కనిపిస్తోంది. కొన్ని కథనాల ప్రకారం.. అక్షయ్ కుమార్, భార్య ట్వింకిల్ ఖన్నా ముంబయి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ సమయంలో హీరో మాత్రం వేరే వాహనంలో ఉన్నట్టు తెలుస్తోంది.
READ MORE: Ilaiyaraaja: ఇళయరాజా ఖాతాలో.. మరో ప్రతిష్టాత్మక అవార్డు!
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!