Akkineni Akhil: మీ ఇంట్లో ఒకడిని అవ్వాలనే ఈ ప్రయత్నం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Akhil: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్స్ గా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించిన చిత్రం ‘లెనిన్’ (Lenin). ఈ సినిమాకు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో అక్కినేని వారసుడు అఖిల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘లెనిన్’ సినిమాతో నేను మీ ఇంటిలో ఒకడిని అవ్వాలని ప్రయత్నం చేశానని అన్నారు. సీమ బిడ్డ ‘నందు’ నాకు అద్భుతమైన కథ చెప్పారని.. నా జర్నీ, నా పెయిన్ అంతా కూడా ఈ కథలోనే కనిపించిందని చెప్పుకొచ్చారు. అందుకే నేను వెంటనే సినిమాకు ఓకే చెప్పానన్నారు. వంశీ ఒక్కడే ఈ సినిమాను చేయాలని అనుకున్నాడు.. కానీ, కథ విన్నాక ఇద్దరికీ ఓ పాజిటివ్ వైబ్ వచ్చి నాన్నకి చెప్పి.. అందరం కలిసి పని చేద్దామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Also Read
- Homemade Face Pack: పార్లర్ మెరుపు కావాలా? పాల మీగడతో ఈ చిట్కా ట్రై చేయండి..
- How to Use Leftover Milk: మిగిలిపోయిన పాలను పారేయొద్దు.. ఈ 6 చిట్కాలతో డబ్బు ఆదా, రుచి రెట్టింపు!
- ఇక సెలవు.. నా ప్రయాణం ముగియనుంది.! తన రిటైర్మెంట్ను ప్రకటించిన Cristiano Ronaldo.. శోకసంద్రంలో అభిమానులు.!
- ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
లియోన్, నవీన్, తమన్ ఇలా అందరూ మా సినిమా కోసం చాలా కష్టపడ్డారని.. భారతిగా భాగ్యశ్రీ బోర్సె చాలా కష్టపడిందని చెప్పుకొచ్చాడు. బ్రహ్మాజీ, సునీల్, శివాజీ ఇలా మేమంతా కలిసి ఓ కుటుంబంలా సినిమా కోసం కష్టపడ్డామని.. నేను ‘లెనిన్’ చిత్రం గురించి ఎక్కువగా మాట్లాడానని అంటూనే.. జూలై 10న సినిమానే మాట్లాడుతుందని సినిమాపై ధీమా వ్యక్తం చేసారు. సినిమా విడుదల తర్వాత ఆడియెన్స్ నుంచి రియాక్షన్స్ వచ్చిన తరువాతే నేను సినిమా గురించి మాట్లాడతానని అన్నారు.
తాజావార్తలు
-
Akkineni Akhil: మీ ఇంట్లో ఒకడిని అవ్వాలనే ఈ ప్రయత్నం.!
-
Gurugram: పెళ్లైన మూడు నెలలకే.. భార్యను ప్రియురాలి గదికి తీసుకెళ్లి..
-
Homemade Face Pack: పార్లర్ మెరుపు కావాలా? పాల మీగడతో ఈ చిట్కా ట్రై చేయండి..
-
Celina Jaitly: పెళ్లి రోజు గిఫ్ట్ అంటూ విడాకుల నోటీసు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్!
-
Vivo Y500: వివో Y500 విడుదల.. 50MP కెమెరా, 8100mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో కొత్త స్మార్ట్‌ఫోన్
ట్రెండింగ్
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!