Akash Prime: వైమానిక రక్షణలో మరో అస్త్రం.. 15,000 అడుగుల ఎత్తులో ‘ఆకాశ్ ప్రైమ్’ విజయవంతం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akash Prime: భారత సైనిక దళాల వైమానిక రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా మరో కీలక విజయాన్ని దేశం సాధించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘ఆకాశ్ ప్రైమ్’ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థను భారత ఆర్మీ లడఖ్‌లో 15,000 అడుగుల ఎత్తులో విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షలు బుధవారం భారత ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ విభాగం ఆధ్వర్యంలో రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (DRDO) సీనియర్ అధికారుల సమక్షంలో నిర్వహించబడ్డాయి.
Read Also:Nimisha Priya: నిమిష ప్రియను కె.ఎ.పాల్ కాపాడారా..? నిజమేంటి..?
Also Read
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- Hardik And Yashasvi: KKR కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్‌లోకి యశస్వి జైస్వాల్..?
- T20 World Cup: వరుస ఓటములు.. టీ20 ప్రపంచ కప్ నుంచి మరో జట్టు నిష్క్రమణ..
- Rohit Sharma: పద్మశ్రీ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ.. 19 ఏళ్ల క్రితం ఇదే రోజున ఏం జరిగిందో తెలుసా..
ఈ ప్రయోగాల్లో ఆకాశ్ ప్రైమ్ రెండు వేగంగా కదిలే గగన లక్ష్యాలను నేరుగా తాకి ధ్వంసం చేసింది. అధిక ఎత్తులోని తక్కువ ఆక్సిజన్ ఉన్న వాతావరణంలోనూ ఈ మిసైల్ వ్యవస్థ సమర్థంగా పనిచేయగలదని ఈ విజయంతో నిరూపితమైంది. రక్షణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆకాశ్ ప్రైమ్ యుద్ధ పరిస్థితుల్లోనూ కచ్చితమైన పనితీరు చూపగలదు. ముఖ్యంగా శత్రుదేశాల నుంచి వచ్చే డ్రోన్లు, యుద్ధ విమానాలను ఎదుర్కొనడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
Read Also:YS Jagan: హిందీపై తేల్చేసిన జగన్.. భాష నేర్చుకోవడంలో తప్పు లేదు.. కానీ..
ఈ విజయవంతమైన పరీక్షల అనంతరం.. ఆకాశ్ ప్రైమ్ మిసైల్ సిస్టమ్‌ను భారత ఆర్మీ మూడో, నాల్గవ ‘ఆకాశ్’ రెజిమెంట్లలో భాగంగా తీసుకునే అవకాశం ఉంది. ఇది కొత్తగా పరీక్షించబడిన వ్యవస్థ కాదు. గతంలో “ఆపరేషన్ సిందూర్” సమయంలో ఈ మిసైల్ వ్యవస్థ తన సామర్థ్యాన్ని ఇప్పటికే చాటింది. అప్పట్లో పాకిస్తాన్ సైన్యం ఉపయోగించిన చైనీస్ యుద్ధ విమానాలు, టర్కిష్ డ్రోన్లను అడ్డుకోవడంలో ఆకాశ్ ప్రైమ్ కీలకంగా పనిచేసింది. DRDO అభివృద్ధి చేసిన ఈ సిస్టమ్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ ఆధారంగా రూపొందించబడింది. అధిక ఎత్తు, తక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ వాయు పీడన లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ శత్రు విమానాలను తాకడానికి ఇది అనువుగా ఉంటుంది.
తాజావార్తలు
-
Vasudeva Sutham: దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తే భూమ్మీద బతికే హక్కు లేదు!
-
Ram Charan: ‘నా కూతురు క్లిం కారా నన్ను పెద్ది అంటోంది’.. ‘పెద్ది’ సక్సెస్ మీట్లో రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్!
-
Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
-
Hardik And Yashasvi: KKR కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్‌లోకి యశస్వి జైస్వాల్..?
-
Sukumar: చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే మేము నిద్రపోయేవాళ్లం కాదు.. సుకుమార్ ఎమోషనల్ స్పీచ్!
ట్రెండింగ్
-
Cockroach Control : ఫ్రిజ్‌లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!